APPSC: ఆగస్టు 2-11 తేదీల్లో గ్రూప్-1 ఇంటర్వ్యూలు * 259 మంది అభ్యర్థుల ఎంపిక
ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1 సర్వీస్ నియామకాలకు సంబంధించి ఆగస్టు 2 నుంచి
ఇంటర్వ్యూ నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తేదీల
వారీగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన అభ్యర్థుల వివరాలను వెల్లడించింది.
రోజుకు 30 మంది అభ్యర్థుల చొప్పున(చివరి రోజు 10 మంది) ఇంటర్వ్యూ
నిర్వహించనున్నారు. ఇది ఆగస్టు 2న ప్రారంభమై 11వ తేదీ వరకు(5, 6 తేదీలు
మినహా) కొనసాగుతుంది. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో రోజుకు రెండు
షిఫ్టుల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడంతో పాటు ధ్రువపత్రాలను
పరిశీలించనున్నారు. జూన్లో ప్రధాన పరీక్షలు నిర్వహించగా జులై 14న
మెయిన్స్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 111 గ్రూప్-1
పోస్టులకు 259 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరిలో 39 మంది
స్పోర్ట్స్ కేటగిరీ నుంచి ఎంపికయ్యారు. ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూ
నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది.
తేదీల వారీగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సిన అభ్యర్థుల జాబితా
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్లు