APSC: ఏపీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్, గ్రూప్-1, 2 కోచింగ్ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ నిర్వహణలో రాష్ట్రంలోని వివిధ కేంద్రాల్లో సివిల్ సర్వీసెస్, గ్రూప్-1, గ్రూప్-2 నియామక పరీక్షలకు సంబంధించి ఉచితంగా శిక్షణ అందిస్తోంది. ఏపీకి చెందిన అర్హులైన ఎస్సీ, ఎస్టీ ఇతర కేటగిరీలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌తో పాటు వసతి, భోజన సౌకర్యాలు, మెటీరియల్ అందిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ నిర్వహణలో రాష్ట్రంలోని వివిధ కేంద్రాల్లో సివిల్ సర్వీసెస్, గ్రూప్-1, గ్రూప్-2 నియామక పరీక్షలకు సంబంధించి ఉచితంగా శిక్షణ అందిస్తోంది. ఏపీకి చెందిన అర్హులైన ఎస్సీ, ఎస్టీ ఇతర కేటగిరీలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌తో పాటు వసతి, భోజన సౌకర్యాలు, మెటీరియల్ అందిస్తారు.
పరీక్ష పేరు, శిక్షణ కేంద్రం:
1. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్: విశాఖపట్నం
2. ఏపీపీఎస్సీ గ్రూప్-1 సర్వీసెస్: విజయవాడ
3. ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్: తిరుపతి
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ఏపీకి చెందిన వారై, కుటుంబ వార్షికాదాయం రూ.6.00 లక్షలు మించకూడదు.
వయోపరిమితి: 21-32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; బీసీలకు మూడేళ్ల గరిష్ఠ వయోపరిమితి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
అప్లికేషన్ ఫీజు: లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ: 05-08-2023.
https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/apstdc-civils-210723.pdf
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్లు