SVIMS: తిరుపతి స్విమ్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు | తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్‌ యూనివర్సిటీ)… 2022-23 విద్యా సంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్/ తెలంగాణకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుఆహ్వానిస్తోంది. కోర్సు, సీట్ల వివరాలు: 1. బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్(బీఎస్సీ-ఎన్‌): 100 సీట్లు 2. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ): 50 సీట్లు 3. బీఎస్సీ అనెస్తీషియా టెక్నాలజీ(ఏటీ): 12 సీట్లు 4. బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (ఎంఎల్‌టీ): 20 సీట్లు 5. బీఎస్సీ రేడియోగ్రఫీ & ఇమేజింగ్ టెక్నాలజీ (ఆర్‌ఐటీ): 09 సీట్లు 6. బీఎస్సీ కార్డియాక్ పల్మనరీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ: 02 సీట్లు 7. బీఎస్సీ ఈసీజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ: 08 సీట్లు 8. బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ (డీటీ): 12 సీట్లు 9. బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ: 04 సీట్లు 10. బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ: 04 సీట్లు 11. బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ(ఆర్‌టీ): 05 సీట్లు 12. బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ: 02 సీట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్‌ యూనివర్సిటీ)… 2022-23 విద్యా సంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్/ తెలంగాణకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుఆహ్వానిస్తోంది.

కోర్సు, సీట్ల వివరాలు:

1. బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్(బీఎస్సీ-ఎన్‌): 100 సీట్లు

2. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ): 50 సీట్లు

3. బీఎస్సీ అనెస్తీషియా టెక్నాలజీ(ఏటీ): 12 సీట్లు

4. బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (ఎంఎల్‌టీ): 20 సీట్లు

5. బీఎస్సీ రేడియోగ్రఫీ & ఇమేజింగ్ టెక్నాలజీ (ఆర్‌ఐటీ): 09 సీట్లు

6. బీఎస్సీ కార్డియాక్ పల్మనరీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ: 02 సీట్లు

7. బీఎస్సీ ఈసీజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ: 08 సీట్లు

8. బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ (డీటీ): 12 సీట్లు

9. బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ: 04 సీట్లు

10. బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ: 04 సీట్లు

11. బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ(ఆర్‌టీ): 05 సీట్లు

12. బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ: 02 సీట్లు

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు (బీపీటీ కోర్సు నాలున్నరేళ్లు)

అర్హత: 45% మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణతతో పాటు, ఏపీ ఈఏపీసెట్‌-2023 ర్యాంకు సాధించి ఉండాలి. 

ఎంపిక విధానం: ఏపీ ఈఏపీసెట్‌-2023 ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.2360 (బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు రూ.1888)

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05-08-2023.

తుది మెరిట్ జాబితా ప్రదర్శన: 16-08-2023.

ఒకటో వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 26-08-2023.

తరగతుల ప్రారంభం: 31-08-2023.

 Notification Information

  • Notification PDF
  • Website
  • మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves

    https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

    గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

    అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.

    పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు

     

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh