SVIMS: తిరుపతి స్విమ్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు | తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్ యూనివర్సిటీ)… 2022-23 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్/ తెలంగాణకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
SVIMS: తిరుపతి స్విమ్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్ యూనివర్సిటీ)… 2022-23 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్/ తెలంగాణకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కోర్సు, సీట్ల వివరాలు:
1. ఎంఎస్సీ(నర్సింగ్): 33 సీట్లు
2. మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ(ఎంపీటీ): 27 సీట్లు
3. ఎంఎస్సీ ఎకోకార్డియోగ్రఫీ: 01 సీటు
4. ఎంఎస్సీ కార్డియాక్ కాథెటరైజేషన్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ: 01 సీటు
5. ఎంఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ: 02 సీట్లు
6. ఎంఎస్సీ కార్డియో-పల్మనరీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ: 02 సీట్లు
7. ఎంఎస్సీ క్లినికల్ వైరాలజీ: 02 సీట్లు
8. పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ సైన్స్: 09 సీట్లు
9. పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్ ప్రోగ్రామ్స్(కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ అండ్ క్యాథెటరైజేషన్ ల్యాబొరేటరీ నర్సింగ్, సీటీ సర్జరీ నర్సింగ్, పెరిటోనియల్ డయాలసిస్
నర్సింగ్, హెమో డయాలసిస్ నర్సింగ్, రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నర్సింగ్): 18 సీట్లు
కోర్సు వ్యవధి: రెండేళ్లు. పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్ ప్రోగ్రామ్ మాత్రం ఏడాది ఉంటుంది.
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: పోస్ట్ బేసిక్ డిప్లొమా ప్రోగ్రామ్‌కు మాత్రం బీఎస్సీ నర్సింగ్ కోర్సు అకడమిక్ మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. మిగిలిన కోర్సులకు ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు రుసుము: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.5,900; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.4,956.
ముఖ్యమైన తేదీలు...
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 11-08-2023.
ప్రవేశ పరీక్ష (పోస్ట్ బేసిక్ డిప్లొమా ప్రోగ్రామ్ మినహా): 18-08-2023.
Notification Information
----------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్లు