Dr.Y.S.R.UHS: డా.వైఎస్సార్ హెల్త్ వర్సిటీ పరిధిలో పీజీ, ఎండీఎస్ ప్రవేశాలు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య, దంత వైద్య కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి అందుబాటులో ఉన్న పీజీ (ఎండీ/ ఎంఎస్), ఎండీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. నీట్ పీజీలో అర్హత సాధించిన అభ్యర్థులు జులై 31వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని విజయవాడ డా.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య, దంత వైద్య కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి అందుబాటులో ఉన్న పీజీ (ఎండీ/ ఎంఎస్), ఎండీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. నీట్ పీజీలో అర్హత సాధించిన అభ్యర్థులు జులై 31వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని విజయవాడ డా.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది.
కోర్సు వివరాలు:
పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ డిగ్రీ/ డిప్లొమా కోర్సులు
అర్హత: ఎంబీబీఎస్/ బీడీఎస్ డిగ్రీతో పాటు నీట్ పీజీ-2023/ నీట్ ఎండీఎస్-2023 ఉత్తీర్ణులై ఉండాలి.
కేటగిరీ, కటాఫ్ స్కోరు:
పీజీ మెడికల్ డిగ్రీ/ డిప్లొమా కోర్సులు:
* జనరల్ కేటగిరీ: 291
* ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ, ఎస్సీ(దివ్యాంగులు), ఎస్టీ(దివ్యాంగులు), బీసీ(దివ్యాంగులు): 257
* అన్‌రిజర్వ్‌డ్(దివ్యాంగులు): 274
పీజీ డెంటల్ డిగ్రీ/ డిప్లొమా కోర్సుల కోసం:
* జనరల్ కేటగిరీ: 272
* ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ, ఎస్సీ(దివ్యాంగులు), ఎస్టీ(దివ్యాంగులు), బీసీ(దివ్యాంగులు): 238
* అన్‌రిజర్వ్‌డ్(దివ్యాంగులు): 255
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-07-2023.
గమనిక: మార్గనిర్దేశకాల్లో సందేహాలున్న వారు 89787 80501, 79977 10168, సాంకేతికపరమైన సమస్యలుంటే 74165 63063, 74162 53073, దరఖాస్తు రుసుము చెల్లింపులో సమస్యలుంటే 83338 83934 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.
Notification Information
మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves
https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8
గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR
అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.
పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు