BIT BANK ప్రభుత్వరంగ పరిశ్రమలు - బిట్ బ్యాంక్
ప్రభుత్వరంగ పరిశ్రమలు - బిట్ బ్యాంక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) • 1964లో స్థాపించబడింది • బాలానగర్, హైదరాబాద్‌లో ఏర్పాటు • మిగ్ విమానాల ఎలక్ట్రిక్ పరికరాల తయారీ మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్ • 1973లో స్థాపించబడింది • రిఫ్రిజరేటర్లు, బ్యాలెట్ బాక్సులు, బస్సుబాడీల తయారీ ఎలక్ట్రోలక్స్ పరిశ్రమ • గ్యాస్ సిలిండర్ల తయారీ భారజల కేంద్రం • మణుగూరు ప్రాంతంలో ఏర్పాటు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ • హైదరాబాద్ ప్రాంతంలో ఉంది ఫార్మాసిటీ • రంగారెడ్డి జిల్లా కందుకూరు ప్రాంతంలో ప్రపంచస్థాయి ఫార్మాసిటీ నిర్మల్ పెయింటింగ్స్ & టాయ్స్ పరిశ్రమ • 1955లో స్థాపించబడింది • పునికితరమైన కలప ఉపయోగం లేసుల తయారీ పరిశ్రమ • దమ్ముగూడెం ప్రాంతం డోక్రామెటల్ క్రాఫ్ట్స్ • ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలు ప్రసిద్ధి • ఎర్రమట్టి, మైనం, ఇత్తడి ఉపయోగం ముత్యాల ఉత్పత్తి • చందంపేట ప్రాంతం తివాచీల తయారీ • వరంగల్ జిల్లాలోని కొత్తగూడ ప్రాంతం సిల్వర్ ఫిలిగ్రీ • కరీంనగర్ ప్రాంతం ఇత్తడి కళ • పెంబర్తి ప్రసిద్ధి గొల్లభామ చీరలు • సిద్ధిపేట ప్రాంతం • 20120 భౌగోళిక గుర్తింపు గ...