**"Admission Open for Rashtriya Indian Military College (RIMC) Dehradun – Apply for Class 8 Entry"** **"Admission Open for Rashtriya Indian Military College (RIMC) Dehradun – Apply for Class 8 Entry"**
డెహ్రాడూన్‌లోని ‘రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ’ (RIMC)లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్
డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (RIMC) 8వ తరగతి ప్రవేశాల కోసం అర్హులైన బాలుర మరియు బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ విద్యాసంస్థ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సంవత్సరానికి రెండు టర్మ్‌లు (జనవరి, జూన్) ప్రవేశాల కోసం ఉంటాయి. ప్రస్తుత నోటిఫికేషన్ 2026 జనవరి టర్మ్‌కు సంబంధించినది.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు:
- జన్మ సర్టిఫికెట్
- డొమెస్టిక్/ రెసిడెన్స్ సర్టిఫికెట్
- ఎస్సీ/ఎస్టీ సర్టిఫికెట్
- ప్రస్తుత స్కూల్ నుండి బోనఫైడ్
- ఆధార్ కార్డ్ జిరాక్స్
- రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
పరీక్షా విధానం:
మొత్తం మూడు పేపర్లు ఉంటాయి.
సబ్జెక్టు | మార్కులు | పరీక్షా సమయం |
---|---|---|
గణితం | 200 | ఉదయం 9:30 - 11:00 |
జనరల్ నాలెడ్జ్ | 75 | మధ్యాహ్నం 12:00 - 1:00 |
ఇంగ్లీష్ | 125 | మధ్యాహ్నం 2:00 - 4:30 |
అర్హతలు:
- అభ్యర్థుల వయస్సు 2026 జనవరి 1 నాటికి 11½ నుండి 13 సంవత్సరాల మధ్య ఉండాలి.
- 2013 జనవరి 2 - 2014 జూలై 1 మధ్య జన్మించిన బాలురు, బాలికలు దరఖాస్తుకు అర్హులు.
ఫీజు:
- జనరల్/ఓబీసీ విద్యార్థులకు – ₹600
- ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు – ₹555
- ఈ ఫీజును డీడీ (Demand Draft) రూపంలో చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ:
- రాత పరీక్ష
- వైవా (50 మార్కులు) – రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకే అవకాశం
- మెడికల్ పరీక్ష
- రాత పరీక్ష మొత్తం 400 మార్కులకు ఉంటుంది.
- ప్రశ్నలు పూర్తిగా డిస్క్రిప్టివ్ మోడల్ లో ఉంటాయి.
- రాత పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు వైవా రౌండ్ కు ఎంపిక అవుతారు. (1:3 నిష్పత్తిలో)
- మెడికల్ టెస్ట్ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు నిర్ణీత ఫీజుతో డీడీని RIMCకి పోస్టు ద్వారా పంపాలి.
- RIMC నుండి దరఖాస్తు ఫారం, ప్రాస్పెక్టస్, పాత ప్రశ్నపత్రాలు స్పీడ్ పోస్టు ద్వారా అభ్యర్థులకు అందజేయబడతాయి.
- పూర్తిగా భరించబడిన దరఖాస్తు ఫారాన్ని సంబంధిత రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపించాలి.
- తెలంగాణ విద్యార్థులు – TGPSC (టీజీపీఎస్సీ)
- ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు – APPSC (ఏపీపీఎస్సీ)
చివరి తేదీ:
- 2025 మార్చి 31 లోపు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి దరఖాస్తులు చేరాలి.
పరీక్షా కేంద్రాలు:
- హైదరాబాద్, విజయవాడ
(ప్రవేశ పరీక్ష ఆయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించినా, ఫలితాలను మాత్రం RIMC ప్రకటిస్తుంది. ఇక్కడ చదివిన విద్యార్థుల్లో 90% పైగా N.D.A (National Defence Academy)లో ఎంపిక అవుతున్నారు.
వెబ్సైట్:
వివరాల కోసం అధికారిక వెబ్సైట్ rimc.gov.in చూడవచ్చు.
Admission Notification for Rashtriya Indian Military College (RIMC), Dehradun
The Rashtriya Indian Military College (RIMC), Dehradun, invites applications from eligible boys and girls for admission into Class 8. This prestigious institution operates under the Ministry of Defence, Government of India. Admissions are conducted twice a year, in January and June terms. The current notification is for the January 2026 Term.
Required Documents for Application:
- Birth Certificate
- Domicile/Residence Certificate
- SC/ST Certificate (if applicable)
- Bonafide Certificate from the current school
- Xerox copy of Aadhaar Card
- Two Passport-size Photographs
Exam Pattern:
The selection test consists of three papers.
Subject | Marks | Exam Timing |
---|---|---|
Mathematics | 200 | 9:30 AM - 11:00 AM |
General Knowledge | 75 | 12:00 PM - 1:00 PM |
English | 125 | 2:00 PM - 4:30 PM |
Eligibility Criteria:
- Candidates must be between 11½ and 13 years old as of January 1, 2026.
- Only candidates born between January 2, 2013, and July 1, 2014, are eligible to apply.
Application Fee:
- General/OBC Candidates: ₹600
- SC/ST Candidates: ₹555
- The fee must be paid through Demand Draft (DD).
Selection Process:
- Written Exam
- Viva Voce (50 Marks) – Only for candidates who qualify in the written exam
- Medical Examination
- The written exam carries 400 marks in a descriptive format.
- Candidates who qualify in the written test will be shortlisted for the Viva Voce in a 1:3 ratio.
- After the Viva Voce, candidates must also clear the Medical Test for final selection.
Application Process:
- Applicants must send a Demand Draft (DD) along with their request to RIMC via post.
- RIMC will send the application form, prospectus, and previous question papers to the candidates via speed post.
- The completed application form must be submitted to the respective State Public Service Commission (PSC):
- Telangana Candidates – TGPSC (Telangana Public Service Commission)
- Andhra Pradesh Candidates – APPSC (Andhra Pradesh Public Service Commission)
Important Dates:
- Last Date to Submit Applications: March 31, 2025
- Exam Date: June 1, 2025
Exam Centers:
- Hyderabad
- Vijayawada
(Though the entrance test is conducted by the respective State Public Service Commissions, the results will be declared by RIMC. Nearly 90% of students from RIMC get selected for the National Defence Academy (NDA).)
For More Details:
Visit the official website: rimc.gov.in
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్లు