"అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కొత్త మార్గదర్శకాలు: నెట్ తప్పనిసరి కాదా?" "New Guidelines for Assistant Professor Posts: Is NET No Longer Mandatory?"
**అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు**
**'నెట్' తప్పనిసరి కాదు**
యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు-2025 విడుదల
న్యూఢిల్లీ, జనవరి 7: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హత ప్రమాణాలను యూజీసీ సవరించింది. ఈ పోస్టులకు జాతీయ అర్హత పరీక్ష (నెట్)లో ఉత్తీర్ణత ఇకపై తప్పనిసరి కాదని ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న 2018 నాటి నిబంధనల ప్రకారం, పీజీ అనంతరం అదే సబ్జెక్టులో నెట్లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులు. అయితే, కొత్త మార్గదర్శకాల్లో ఈ నిబంధనను తొలగించారు. తాజా మార్గదర్శకాల ప్రకారం, నాలుగేళ్ల డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసినవారు తమ సబ్జెక్టుకు భిన్నమైన రంగంలో పీహెచ్డీ చేసినప్పటికీ ఈ పోస్టులకు అర్హులవుతారు.
అలాగే, నాలుగేళ్ల డిగ్రీకి భిన్నమైన సబ్జెక్టులో నెట్ లేదా రాష్ట్ర అర్హత పరీక్ష (సెట్)లో ఉత్తీర్ణులైనవారు కూడా ఆయా విభాగాల్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త నిబంధనలపై ఫిబ్రవరి 5లోగా అభిప్రాయాలు ఇవ్వాలని యూజీసీ కోరింది.
---
**NET Not Mandatory for Assistant Professor Posts**
UGC Draft Guidelines-2025 Released
New Delhi, January 7: The UGC has revised the eligibility criteria for Assistant Professor posts. It has announced that qualifying the National Eligibility Test (NET) is no longer mandatory for these positions. Union Education Minister Dharmendra Pradhan released the draft guidelines for 2025.
As per the current 2018 regulations, only candidates who cleared NET in the same subject after completing their post-graduation (PG) were eligible for Assistant Professor positions. However, the new draft guidelines have removed this requirement.
According to the updated guidelines, candidates with a four-year degree or a PG qualification, even if they hold a PhD in a field different from their original subject, are eligible for the position.
Additionally, candidates who qualify NET or State Eligibility Test (SET) in a subject different from their degree are also eligible to apply for these positions in the relevant departments. The UGC has invited feedback on the new regulations by February 5.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged.
పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration
ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు
ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-.
For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/-
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను)
1. Nominee ఫోటో
2. Nominee ఆధార్
3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో
4. అభ్యర్థి ఆధార్
5. Original Bank Passbook
6. UAN
7. Password
8. Phone Number ఉండాలి
పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015
Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు)
· Nominee Update కొరకు రూ.50/-
· Password Update కొరకు రూ.50/-
· UAN Activation కొరకు రూ.50/-
· PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే)
Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్లు