GST Update: "కూల్‌డ్రింక్స్‌ షాపు యజమానికి కోటి రూపాయల పన్ను నోటీసు: అకౌంటెంట్‌ మోసంపై వెలుగులోకి వచ్చిన కదలిక" "Cool Drinks Shop Owner Served with a ₹1 Crore Tax Notice: Accountant’s Fraud Comes to Light"

కూల్‌డ్రింక్స్‌ షాపు యజమానికి కోటి పన్ను నోటీసు!

● జీఎస్టీ నెంబర్‌పై 66 కోట్ల లావాదేవీలు

● చిరు వ్యాపారిని మోసం చేసిన అకౌంటెంట్‌

● ఆయన నెంబర్‌పై అక్రమ లావాదేవీలు

● ఏలూరు జిల్లాలో ఘటన.. పోలీసులకు ఫిర్యాదు

ముదినేపల్లి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): కూల్‌ డ్రింక్స్‌ షాపు నిర్వహిస్తున్న ఓ చిరు వ్యాపారికి కోటి రూపాయలు పన్ను చెల్లించాలని అధికారుల నుంచి నోటీసు వచ్చింది. తన జీఎస్టీ నెంబర్‌పై కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని నోటీసులో పేర్కొనడంతో వ్యాపారి విస్తుపోయాడు. ఈ నేపథ్యంలో అతని ఖాతాలను నిర్వహించిన అకౌంటెంట్‌ మోసం చేసినట్టు తేలింది. అకౌంటెంట్‌ జీఎస్టీ నెంబర్‌పై పే బిల్స్‌ తయారు చేసి అక్రమంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించాడని వర్ణించబడింది.

ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన కూల్‌ డ్రింక్స్‌ వ్యాపారి పంచకర్ల విజయబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వివరణలు వెలుగులోకి వచ్చాయి. విజయబాబు గడచిన సంవత్సరం మార్చి 23న విజయవాడకు చెందిన అకౌంటెంట్‌ బిల్లా కిరణ్‌కు తన ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో అందించారు. అప్పటి నుంచి తన వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలను కిరణ్‌ కి ఫోన్ ద్వారా తెలిపారు.

తదుపరి, గత ఏడాది ఆగస్టు 3న సేల్స్‌ టాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ విజయభాస్కర్‌ షాపును తనిఖీ చేసి, విజయబాబు జీఎస్టీ నెంబర్‌పై రూ.66.66 కోట్ల లావాదేవీలు జరిగాయని, దానికి సంబంధించి కోటి రూపాయల పన్ను చెల్లించాలని నోటీసు ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకుని విజయబాబు నిజంగా అంత పెద్ద లావాదేవీలు చేయలేదని చెప్పారు. ఈ విషయం సంబంధించి పంచనామా రిపోర్టు కూడా స్థానిక సచివాలయ ఉద్యోగితో తయారు చేయించారు.

తన జీఎస్టీ నెంబర్‌పై అక్రమ లావాదేవీలు జరిపిన అకౌంటెంట్‌ కిరణ్‌ను నవంబరు 25న నిలదీశిన విజయబాబు, కిరణ్‌ తప్పు జరిగిందని, పన్ను బకాయిలను చెల్లించే బాధ్యతను తీసుకుంటానని అంగీకరించాడని పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు కిరణ్‌ పన్ను చెల్లించలేదు. సేల్స్‌ టాక్స్‌ పన్ను బకాయిలు చెల్లించేందుకు గడువు దాటిపోయింది. దీనిపై విజయబాబు ముదినేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Cool Drinks Shop Owner Served with ₹1 Crore Tax Notice!

● ₹66 Crore Transactions on GST Number

● Accountant Defrauds Small Business Owner

● Illegal Transactions on His GST Number

● Incident in Eluru District, Complaint Filed with Police

Mudinepalli, January 13 (Andhra Jyothi): A small business owner operating a cool drinks shop has been served a ₹1 crore tax notice by officials. The notice revealed that there were transactions amounting to crores of rupees on his GST number, which left the owner shocked. It was later discovered that the accountant managing his accounts had committed fraud. The accountant had generated fake bills on the GST number and conducted illegal financial transactions.

These details came to light after a complaint by the cool drinks shop owner, Panchakarla Vijayababu, from the village of Sriharipuram in the Mudinepalli mandal of Eluru district. Vijayababu had provided his Aadhaar card, PAN card, and passport-sized photograph to the accountant, Billa Kiran, from Vijayawada on March 23 of last year to get a GST number. Since then, Vijayababu had been informing Kiran about his business transactions over the phone.

Subsequently, on August 3 of the previous year, Sales Tax Assistant Commissioner Vijayabhaskar inspected the shop and issued a notice stating that ₹66.66 crore worth of transactions had taken place on Vijayababu’s GST number. The notice also demanded a tax payment of about ₹1 crore. Upon learning of this, Vijayababu confirmed that he had not engaged in such large transactions and filed a report with the local Secretariat employee to clarify the matter.

Vijayababu confronted his accountant Kiran on November 25 about the illegal transactions on his GST number. Kiran admitted his mistake and agreed to take responsibility for paying the tax dues. However, Kiran has yet to pay the tax. The deadline for the payment of sales tax has passed, prompting Vijayababu to file a complaint at the Mudinepalli police station. The police have registered a case and are investigating the matter.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.