ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

**భారత సైన్యంలో B.Tech పూర్తి చేసిన వారికి ₹18 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగ అవకాశాలు** **Job Opportunities in Indian Army for B.Tech Graduates with ₹18 Lakhs Annual Salary** **भारतीय सेना में B.Tech स्नातकों के लिए ₹18 लाख वार्षिक वेतन के साथ नौकरी के अवसर****ಭಾರತೀಯ ಸೇನೆಯಲ್ಲಿ B.Tech ಪದವಿ ಹೊಂದಿದವರಿಗೆ ₹18 ಲಕ್ಷ ವಾರ್ಷಿಕ ವೇತನದೊಂದಿಗೆ ಉದ್ಯೋಗ ಅವಕಾಶಗಳು**

బీటెక్ ద్వారా ఆర్మీలో చేరండి - రూ.18 లక్షల వార్షిక వేతనం


 

భారత ఆర్మీ ప్రతి సంవత్సరం రెండు సార్లు టెక్నికల్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ అవకాశాలు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ పోస్టుల ద్వారా ఏడాదికి సీటీసీ రూపంలో రూ.18 లక్షల వేతనం పొందవచ్చు.

ఎంపిక విధానం:
దరఖాస్తులు గ్రాడ్యుయేషన్ (బీటెక్) మార్కుల ఆధారంగా వడపోతు చేపడతారు. ఈ ఎంపికలో అర్హులైన అభ్యర్థులను సెలక్షన్ కేంద్రాల్లో ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు బెంగళూరులో ముఖాముఖి ఉంటుంది. ఈ ఎంపిక ప్రక్రియ సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఐదు రోజులు సాగుతుంది. మొదటి దశలో ఉత్తీర్ణులైనవారు రెండవ దశకు వెళ్లవచ్చు.

పోస్టుల వివరాలు:
భారత ఆర్మీ 379 టెక్నికల్ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. వీటికి పెళ్లికాని పురుషులు, మహిళలు అర్హులు. ఈ విధానంలో శిక్షణ పూర్తయిన తర్వాత పీజీ డిప్లొమా పొందడం మరియు లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగంలో చేరవచ్చు.

శిక్షణ & వేతనాలు:
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలో అక్టోబర్ 2025 నుండి శిక్షణ మొదలు అవుతుంది. శిక్షణ వ్యవధి 49 వారాలు, ఈ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. శిక్షణ పూర్తి అయిన తరువాత, లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరతారు. వీరికి 10 సంవత్సరాల ఉద్యోగం కొనసాగవచ్చు. అనంతరం కొంతమేర శాశ్వత విధుల్లోకి (పర్మనెంట్ కమిషన్) తీసుకోవచ్చు.

వేతనం:
శిక్షణ సమయంలో నెలకు స్టైపెండ్ మాత్రమే చెల్లిస్తారు, కానీ ఉద్యోగంలో చేరిన తరువాత అన్ని కలిపి సుమారు రూ.15 లక్షల వేతనం పొందవచ్చు.

ఖాళీలు:

  • మొత్తం 379 ఖాళీలు
  • పురుషులకు: 350
  • మహిళలకు: 29
  • ఆర్మీ విడోలకు: 2

విద్యార్హత:
సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచీలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు లేదా ప్రస్తుతం కోర్సులు పూర్తి చేస్తున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. కంప్యూటర్ సైన్స్ ఖాళీల కోసం బీటెక్ (ఐటీ) లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ ఉన్న వారు అర్హులవుతారు.

వయసు:
2025 అక్టోబర్ 1 నాటికి వయసు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు:
ఫిబ్రవరి 5, 2025
వెబ్సైట్: www.joinindianarmy.nic.in

Join the Indian Army with a B.Tech - ₹18 Lakh Annual Salary

The Indian Army releases notifications for technical posts twice a year. These opportunities are specifically for engineering graduates, with an annual salary of ₹18 lakh in the form of CTC.

Selection Process:
Applications are shortlisted based on B.Tech graduation marks. Eligible candidates are invited for interviews at selection centers. Candidates from Andhra Pradesh and Telangana will have interviews in Bengaluru. The selection process will be conducted under the guidance of a psychologist, group testing officer, and interview officer, lasting for five days in two stages. Only those who clear Stage-1 on the first day will continue to Stage-2.

Post Details:
The Indian Army has announced 379 technical posts, open to both unmarried men and women. After training, candidates can receive a PG Diploma and join as Lieutenants in the Army.

Training & Salary:
Training will begin at the Officers Training Academy in October 2025. The training duration is 49 weeks, with a stipend of ₹56,100 per month during the training period. After successful completion of training, candidates will join as Lieutenants. They can serve in the Army for 10 years. Afterward, some may be offered permanent commission, while others may have their service extended for another 4 years.

Salary Package:
While undergoing training, a stipend will be provided, but once posted, candidates will earn around ₹15 lakh annually, including all benefits.

Vacancies:

  • Total vacancies: 379
  • For men: 350
  • For women: 29
  • For Army Veterinary Officers: 2

Eligibility:
Candidates must have a degree in the relevant engineering field or be in their final year of the respective engineering course. For computer science vacancies, candidates with a B.Tech (IT) or M.Sc in Computer Science are eligible.

Age Limit:
Candidates must be between 20 to 27 years of age as of October 1, 2025.

Application Deadline:
February 5, 2025
Website: www.joinindianarmy.nic.in

भारतीय सेना में बी.टेक के साथ जुड़ें - ₹18 लाख वार्षिक वेतन

भारतीय सेना हर साल दो बार तकनीकी पदों के लिए अधिसूचनाएँ जारी करती है। यह अवसर विशेष रूप से इंजीनियरिंग स्नातकों के लिए हैं, जिनके लिए CTC के रूप में ₹18 लाख वार्षिक वेतन निर्धारित किया गया है।

चयन प्रक्रिया:
आवेदन बी.टेक के स्नातक अंक के आधार पर छांटे जाते हैं। योग्य उम्मीदवारों को चयन केंद्रों पर इंटरव्यू के लिए आमंत्रित किया जाता है। आंध्र प्रदेश और तेलंगाना के उम्मीदवारों का इंटरव्यू बेंगलुरु में होगा। चयन प्रक्रिया का आयोजन मनोवैज्ञानिक, समूह परीक्षण अधिकारी और साक्षात्कार अधिकारी की देखरेख में किया जाएगा, जो दो चरणों में पांच दिनों तक चलेगा। पहले दिन स्टेज-1 को पास करने वाले उम्मीदवार स्टेज-2 में जाएंगे।

पद विवरण:
भारतीय सेना ने 379 तकनीकी पदों की घोषणा की है, जो अविवाहित पुरुषों और महिलाओं के लिए खुले हैं। प्रशिक्षण के बाद उम्मीदवार पीजी डिप्लोमा प्राप्त करेंगे और लेफ्टिनेंट के रूप में सेना में शामिल होंगे।

प्रशिक्षण और वेतन:
प्रशिक्षण अक्टूबर 2025 में ऑफिसर्स ट्रेनिंग अकादमी में शुरू होगा। प्रशिक्षण की अवधि 49 सप्ताह होगी, जिसमें हर महीने ₹56,100 का स्टाइपेंड दिया जाएगा। सफलतापूर्वक प्रशिक्षण समाप्त करने के बाद, उम्मीदवारों को लेफ्टिनेंट के रूप में नियुक्त किया जाएगा। वे सेना में 10 साल तक सेवा कर सकते हैं। इसके बाद, कुछ को स्थायी कमीशन (Permanent Commission) दिया जा सकता है, जबकि अन्य की सेवा 4 साल के लिए बढ़ाई जाएगी।

वेतन पैकेज:
प्रशिक्षण के दौरान स्टाइपेंड मिलेगा, लेकिन पोस्टिंग के बाद उम्मीदवार कुल ₹15 लाख वार्षिक वेतन प्राप्त कर सकते हैं, जिसमें सभी भत्ते शामिल हैं।

खाली पद:

  • कुल पद: 379
  • पुरुषों के लिए: 350
  • महिलाओं के लिए: 29
  • आर्मी वेटरनरी ऑफिसर के लिए: 2

योग्यता:
उम्मीदवारों के पास संबंधित इंजीनियरिंग में डिग्री होनी चाहिए या वे संबंधित इंजीनियरिंग कोर्स के अंतिम वर्ष में हों। कंप्यूटर साइंस के पदों के लिए बी.टेक (आईटी) या एम.एससी (कंप्यूटर साइंस) वाले उम्मीदवार पात्र होंगे।

आयु सीमा:
उम्मीदवार की आयु 1 अक्टूबर 2025 तक 20 से 27 वर्ष के बीच होनी चाहिए।

आवेदन की अंतिम तिथि:
5 फरवरी 2025
वेबसाइट: www.joinindianarmy.nic.in

ಭಾರತೀಯ ಸೇನೆಯಲ್ಲಿ B.Tech ಹೊಂದಿದವರಿಗಾಗಿ ಉದ್ಯೋಗ - ₹18 ಲಕ್ಷ ವಾರ್ಷಿಕ ವೇತನ

ಭಾರತೀಯ ಸೇನೆ ಪ್ರತಿವರ್ಷ ಎರಡು ಬಾರಿ ತಾಂತ್ರಿಕ ಹುದ್ದೆಗಳ ನೇಮಕಾತಿಗೆ ಪ್ರಕಟಣೆ ಹೊರಡಿಸುತ್ತದೆ. ಈ ಅವಕಾಶಗಳು ವಿಶೇಷವಾಗಿ ಎಂಜಿನಿಯರಿಂಗ್ ಪದವೀಧರರಿಗಾಗಿ ಆವಶ್ಯಕವಾಗಿವೆ, ಮತ್ತು CTC ರೀತಿ ₹18 ಲಕ್ಷ ವಾರ್ಷಿಕ ವೇತನ ನೀಡಲಾಗುತ್ತದೆ.

ಚಯನ ಪ್ರಕ್ರಿಯೆ:
ಅರ್ಜಿ ಹುದ್ದೆಗೆ ಹೋಲಿಕೆ ಮಾಡಲು B.Tech ಪದವಿ ಅಂಕಗಳ ಮೂಲಕ ಆಯ್ಕೆಮಾಡಲಾಗುತ್ತದೆ. ಅರ್ಹ ಅಭ್ಯರ್ಥಿಗಳನ್ನು ಆಯ್ಕೆ ಕೇಂದ್ರಗಳಲ್ಲಿ ಸಂದರ್ಶನಕ್ಕಾಗಿ ಆಮಂತ್ರಿಸಲಾಗುತ್ತದೆ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಮತ್ತು ತೆಲಂಗಾಣದ ಅಭ್ಯರ್ಥಿಗಳಿಗೆ ಬೆಂಗಳೂರುದಲ್ಲಿಯೇ ಸಂದರ್ಶನ ನಡೆಯುತ್ತದೆ. ಆಯ್ಕೆ ಪ್ರಕ್ರಿಯೆ ಮಾನಸಿಕ ಪರೀಕ್ಷೆ, ಗುಂಪು ಪರೀಕ್ಷೆ ಅಧಿಕಾರಿಗಳು ಮತ್ತು ಸಂದರ್ಶನಾಧಿಕಾರಿಗಳ ಮಾರ್ಗದರ್ಶನದಲ್ಲಿ ಎರಡು ಹಂತಗಳಲ್ಲಿ ಐದು ದಿನಗಳವರೆಗೆ ನಡೆಯುತ್ತದೆ. ಮೊದಲನೆಯ ದಿನ, ಹಂತ-1 ನಲ್ಲಿ ಅರ್ಹವಾದವರು ಹಂತ-2 ಕ್ಕೆ ಹೋಗುತ್ತಾರೆ.

ಹುದ್ದೆ ವಿವರಗಳು:
ಭಾರತೀಯ ಸೇನೆ 379 ತಾಂತ್ರಿಕ ಹುದ್ದೆಗಳನ್ನು ಪ್ರಕಟಿಸಿದೆ, ಅವು ಅವಿವಾಹಿತ ಪುರುಷರು ಮತ್ತು ಮಹಿಳೆಯರಿಗೆ ನೀಡಲಾಗಿದೆ. ತರಬೇತಿಯನ್ನು ನಂತರ PG ಡಿಪ್ಲೋಮಾ ಪಡೆದ ನಂತರ, ಲೆಫ್ಟಿನೆಂಟ್ ಹುದ್ದೆಗಾಗಿ ಸೇನೆಯಲ್ಲಿ ಸೇರಬಹುದು.

ತರಬೇತಿ ಮತ್ತು ವೇತನ:
ಅಕ್ಟೋಬರ್ 2025 ರಲ್ಲಿ ಅಧಿಕಾರಿ ತರಬೇತಿ ಅಕಾಡೆಮಿಯಲ್ಲಿ ತರಬೇತಿ ಪ್ರಾರಂಭವಾಗುತ್ತದೆ. ತರಬೇತಿಯ ಅವಧಿ 49 ವಾರಗಳಿರುತ್ತದೆ, ಈ ಸಮಯದಲ್ಲಿ ಪ್ರತಿ ತಿಂಗಳು ₹56,100 ಸೈಪೆಂಡ್ ನೀಡಲಾಗುತ್ತದೆ. ಯಶಸ್ವಿಯಾಗಿ ತರಬೇತಿ ಪೂರ್ಣಗೊಳ್ಳುವ ನಂತರ, ಅಭ್ಯರ್ಥಿಗಳಿಗೆ ಲೆಫ್ಟಿನೆಂಟ್ ಹುದ್ದೆಯೊಂದಿಗೆ ನೇಮಕ ಮಾಡಲಾಗುತ್ತದೆ. ಅವರು ಸೇನೆಯಲ್ಲಿ 10 ವರ್ಷಗಳವರೆಗೆ ಸೇವೆ ಮಾಡಬಹುದು. ನಂತರ, ಕೆಲವು ಸದಸ್ಯರಿಗೆ ಶಾಶ್ವತ ಆಯ್ಕೆಯನ್ನು (Permanent Commission) ನೀಡಲಾಗುತ್ತದೆ, ಇತರರಿಗೆ ನಾಲ್ಕು ವರ್ಷಗಳ ಕಾಲ ಸೇವೆಯು ವಿಸ್ತರಿಸಲಾಗುತ್ತದೆ.

ವೇತನ ಪ್ಯಾಕೇಜ್:
ತರಬೇತಿ ಸಮಯದಲ್ಲಿ ಸೈಪೆಂಡ್ ನೀಡಲಾಗುವುದು, ಆದರೆ ನೇಮಕಾತಿಯ ನಂತರ ಅಭ್ಯರ್ಥಿಗಳು ₹15 ಲಕ್ಷ ವಾರ್ಷಿಕ ವೇತನವನ್ನು ಪಡೆಯಬಹುದಾಗಿದೆ, ಇದರಲ್ಲಿ ಎಲ್ಲಾ ಅನುಕೂಲಗಳು ಸೇರಿವೆ.

ಹುದ್ದೆಗಳು:

  • ಒಟ್ಟು ಹುದ್ದೆಗಳು: 379
  • ಪುರುಷರಿಗೆ: 350
  • ಮಹಿಳೆಗೆ: 29
  • ಆರ್ಮಿ ವೆಟೆರನರಿ ಅಧಿಕಾರಿ: 2

ಅರ್ಹತೆ:
ಅಭ್ಯರ್ಥಿಗಳಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಎಂಜಿನಿಯರಿಂಗ್ ವಿಭಾಗದಲ್ಲಿ ಪದವಿ ಬೇಕು ಅಥವಾ ಅವರು ಅಂತಿಮ ವರ್ಷದ ಎಂಜಿನಿಯರಿಂಗ್ ಕೋರ್ಸನ್ನು ಕಲಿಯುತ್ತಿದ್ದರೆ ಅರ್ಜಿ ಹಾಕಬಹುದು. ಕಂಪ್ಯೂಟರ್ ಸೈನ್ಸ್ ಹುದ್ದೆಗಳಿಗೆ B.Tech (IT) ಅಥವಾ M.Sc (Computer Science) ಅವಶ್ಯಕ.

ವಯೋಮಿತಿ:
ಅಭ್ಯರ್ಥಿಯ ವಯಸ್ಸು ಅಕ್ಟೋಬರ್ 1, 2025 ರ ತನಕ 20 ರಿಂದ 27 ವರ್ಷಗಳ ನಡುವೆ ಇರಬೇಕು.

ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸುವ ಕೊನೆಯ ದಿನಾಂಕ:
5 ಫೆಬ್ರುವರಿ 2025
ವೆಬ್‌ಸೈಟ್: www.joinindianarmy.nic.in

 

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification  కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఈ నియామకాలు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన జరుగుతాయని, దరఖాస్తులను ఎంఈవో కార్యాలయాల్లో మాన్యువల్ విధానంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ----GEMINI INTERNET DHANALAKSHMI ROAD HINDUPUR Notification No. 02/2024/ KGBV dated : 7/10/2024 (Head Cooks, Assistant Cooks, Night/ day Watchmen, Sweeper, Scavenger in type -III KGBVs) (Head Cooks, Assistant Cooks Chowkidar in type -IV KGBVs) Separate application shall be submitted for Type -III and Type -IV KGBVs AP KGBV N...

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

1.    PAN : - Student and Father/Mother/Guardian 2.    Photograph: Student and Father/Mother 3.    Bank Passbook : Student and Father/Mother 4.    SSC Marks Memo: Student's 5.    Parent's Qualification details with percentage (if have) 6.    Income Details (Latest Income Certificate to upload) 7.    Course Details 8.    Name of the Institution 9.    Name of the Course 10.    Date of Commencement  Start DDMMYYYY End DDMMYYYY 11.    Expenditure Certificate from College* (to be uploaded) 12.    Mark sheet* (to be uploaded)          13.    Proof Of Admission to the course (to be uploaded)    14.    Whether under: Merit / Management Quota*      15.    Duration of the Course* (YY-MM)  ...

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

  PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl.                                     Date 11.07.2024 NOTIFICATION FOR APPOINTMENT ON CONTRACT BASIS - Spl. Magistrate Courts Applications in prescribed proforma are invited from eligible candidates for appointment on Contract basis (on consolidated monthly remuneration) to the following posts in the Unit of the Prl. District Judge, Ananthapuramu, as per Rule 9 of A.P. State and Subordinate Service Rules, 1996 and in accordance with the instructions issued by Hon'ble High Court from time to time. Name of the Post No. of Vacancies Name of the Court Junior Assistant 2 1 Vacancy in I Special Magistrate Court, Ananthapuramu and 1 Vacancy in Special Magistrate Court, Hindupur ...