Various Posts at TMC 1. **టీఎంసీలో వివిధ పోస్టులు** 2. **ఉద్యోగాల సంఖ్య, విద్యార్హతలు, వయసు మరియు ఇతర వివరాలు** 3. **సైంటిఫిక్ ఆఫీసర్ 'ఈ'-1** 4. **నర్సు 'ఏ'-4** 5. **అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-2** 6. **సైంటిఫిక్ అసిస్టెంట్ 'బి'-4** 7. **టెక్నీషియన్ 'ఏ'-5** 8. **లోయర్ డివిజన్ క్లర్క్-1** 9. **వయస్సు పరిమితి** 10. **దరఖాస్తు ఫీజు** 11. **వేతనం** 12. **ఎంపిక ప్రక్రియ** 13. **దరఖాస్తుకు చివరి తేదీ** 14. **వెబ్సైట్**
టీఎంసీలో వివిధ పోస్టులు
ముంబయిలోని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) – అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్, రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (ACTREC) 17 పోస్టులను భర్తీ చేయనుంది.
ఉద్యోగాల సంఖ్య, విద్యార్హతలు, వయస్సు, ఇతర వివరాలు:
-
సైంటిఫిక్ ఆఫీసర్ 'ఈ'-1:
- అర్హత: లైఫ్ సైన్సెస్/ కెమికల్ సైన్సెస్/ ఫిజికల్ సైన్సెస్‌లో పీహెచ్డీ. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లో నాలుగేళ్ల పరిశోధనా అనుభవం.
- ఎంపిక: రిసెర్చ్ ప్రాజెక్టుల్లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ను ఉపయోగించడం, విద్యార్థులు, పరిశోధకులకు శిక్షణ ఇవ్వడం, నాయకత్వ నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
-
నర్స్ 'ఏ'-4:
- అర్హత: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ, ఆంకాలజీ నర్సింగ్ డిప్లొమా లేదా బేసిక్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ (నర్సింగ్).
- అవసరం: ఇన్శియల్ నర్సింగ్ కౌన్సిల్/ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నమోదు. 50 పడకల ఆసుపత్రిలో ఏడాది పని అనుభవం.
-
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-2:
- అర్హత: డిగ్రీ, పర్సనల్ మేనేజ్మెంట్/ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్/ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ డిగ్రీ/ డిప్లొమా.
- అనుభవం: అడ్మినిస్ట్రేషన్/ ఎస్టాబ్లిష్ మేటర్స్/ రిక్రూట్మెంట్ అనుభవం.
-
సైంటిఫిక్ అసిస్టెంట్ 'బి'-4:
- అర్హత: లైఫ్ సైన్సెస్, బయో కెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బయోటెక్నాలజీలో బీఎస్సీ, బీటెక్ లేదా ఫిజికల్ కెమిస్ట్రీ 50% మార్కులతో.
- అనుభవం: సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం.
-
టెక్నీషియన్ 'ఏ'-5:
- అర్హత: సైన్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్, ల్యాబొరేటరీ నిర్వహణలో ఏడాది అనుభవం.
- ప్రాధాన్యత: MS-ఆఫీస్, వర్డ్, ఎక్సెల్ తెలిసినవారికి.
-
లోయర్ డివిజన్ క్లర్క్-1:
- అర్హత: ఏదైనా డిగ్రీ, MS-ఆఫీస్ పరిజ్ఞానం.
- అనుభవం: ఏడాది అనుభవం.
వయస్సు:
- సైంటిఫిక్ ఆఫీసర్ 'ఈ' ఉద్యోగానికి 45 ఏళ్లు, నర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్లకు 30 ఏళ్లు, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు 40 ఏళ్లు, టెక్నీషియన్, లోయర్ డివిజన్ క్లర్క్‌కు 27 ఏళ్లు మించకూడదు.
- గరిష్ఠ వయస్సులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల, ఓబీసీ (ఎన్సీఎల్)లకు మూడేళ్ల, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్ల, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
- రూ.300, ఎస్సీ/ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులు/ మాజీ సైనికులకు ఫీజు లేదు.
వేతనం:
- సైంటిఫిక్ ఆఫీసర్ 'ఈ' పోస్టుకు నెలకు రూ.78,800, నర్స్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు రూ.44,900, సైంటిఫిక్ అసిస్టెంట్‌కు రూ.35,400, టెక్నీషియన్, లోయర్ డివిజన్ క్లర్క్‌కు రూ.19,900.
- మూల వేతనంతోపాటు డీఏ, హెచ్ఎస్ఏ, టీఏ, పెన్షన్ మొదలైన సదుపాయాలు ఉంటాయి.
ఎంపిక:
విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూ/రాత పరీక్ష/స్కిల్ టెస్టులకు ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి ఈ మూడింటిలో అవసరమైన దాన్ని నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలి.
దరఖాస్తు గడువు:
24.01.2025
వెబ్సైట్:
https://actrec.gov.in/
Various Posts at TMC
The Tata Memorial Centre (TMC) – Advanced Centre for Treatment, Research and Education in Cancer (ACTREC) in Mumbai is filling 17 positions.
Details of the number of positions, qualifications, age, and other information:
-
Scientific Officer 'E'-1
- Qualification: Ph.D. in Life Sciences/Chemical Sciences/Physical Sciences. Four years of research experience in Electron Microscopy.
- Preference: Experience in using Electron Microscopes for research projects, providing training to students and researchers, and leadership skills.
-
Nurse 'A'-4
- Qualification: General Nursing and Midwifery, Oncology Nursing Diploma or Basic/Post Basic B.Sc. Nursing.
- Eligibility: Registration with Indian Nursing Council/State Nursing Council. One year of experience in a 50-bed hospital.
-
Assistant Administrative Officer-2
- Qualification: Degree in Personnel Management/Human Resources Management/Healthcare Management Degree/Diploma.
- Experience: Administration/Establishment matters/Recruitment experience.
-
Scientific Assistant 'B'-4
- Qualification: B.Sc., B.Tech in Life Sciences, Biochemistry, Biophysics, Biotechnology, or Physical Chemistry with 50% marks.
- Experience: Two years of experience in a relevant field.
-
Technician 'A'-5
- Qualification: Intermediate with a science subject and one year of experience in laboratory management.
- Preference: Knowledge of MS Office, Word, Excel.
-
Lower Division Clerk-1
- Qualification: Any degree with knowledge of MS Office.
- Experience: One year of experience.
Age Limit:
- For Scientific Officer 'E': 45 years, for Nurse and Scientific Assistants: 30 years, for Assistant Administrative Officer: 40 years, for Technician and Lower Division Clerk: 27 years.
- Age relaxation: 5 years for SC/ST, 3 years for OBC (NCL), 3 years for Ex-servicemen, and 10 years for Persons with Disabilities.
Application Fee:
- ₹300, no fee for SC/ST, Women, Persons with Disabilities, and Ex-servicemen.
Salary:
- Scientific Officer 'E': ₹78,800 per month, Nurse, Assistant Administrative Officer: ₹44,900, Scientific Assistant: ₹35,400, Technician and Lower Division Clerk: ₹19,900.
- Additional benefits include DA, HRA, TA, Pension, etc.
Selection Process:
Candidates will be selected based on qualifications, experience, and will undergo an interview/written test/skill test depending on the post. Candidates should bring original certificates for verification.
Last Date for Application:
24.01.2025
Website:
https://actrec.gov.in/
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్లు