****: **ప్రభుత్వ ఉద్యోగాలు: తాజా నోటిఫికేషన్లు & వివరాలు** ****: **Government Jobs: Latest Notifications & Details**
కెనరా బ్యాంక్‌లో నియామకం
కెనరా బ్యాంక్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
- మొత్తం ఖాళీలు: 60
- పోస్టులు: అప్లికేషన్స్ డెవలపర్స్, అనలిస్ట్, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, డేటా ఇంజినీర్, డేటా సైంటిస్ట్, ఆఫీసర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తదితరాలు.
- విభాగాలు: ఐటీ, క్లౌడ్ సెక్యూరిటీ, డేటా, ఐటీ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ తదితరాలు.
- దరఖాస్తు విధానం: ఆన్లైన్
- చివరి తేదీ: జనవరి 24
- వెబ్సైట్: https://canarabank.com
ఎన్టీజీఆర్ఐలో నియామకం
హైదరాబాద్ ఉప్పల్‌లోని సీఎస్ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్టీజీఆర్ఐ) లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
- మొత్తం ఖాళీలు: 4
- పోస్టులు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
- అర్హతలు, ఎంపిక విధానం: వెబ్సైట్లో చూడవచ్చు.
- దరఖాస్తు విధానం: ఆన్లైన్
- చివరి తేదీ: జనవరి 31
- వెబ్సైట్: https://www.ngri.res.in
దక్షిణ మధ్య రైల్వేలో నియామకం
సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కోటాలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
- మొత్తం ఖాళీలు: 61
- పోస్టులు: లెవల్ 1, 3/2
- అర్హతలు:
- వేర్వేరు పోస్టులకు పదో తరగతి, ఐటీఐ, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు
- అప్రెంటిస్ సర్టిఫికెట్, క్రీడాంశాల్లో సర్టిఫికెట్లు అవసరం.
- దరఖాస్తు విధానం: ఆన్లైన్
- చివరి తేదీ: ఫిబ్రవరి 3
- వెబ్సైట్: https://scr.indianrailways.gov.in
English
Recruitment in Canara Bank
Canara Bank has released a notification for the recruitment of the following posts on a contract basis.
- Total Vacancies: 60
- Posts: Applications Developers, Analysts, Cloud Administrator, Data Engineer, Data Scientist, Officer, Solution Architect, System Administrator, etc.
- Departments: IT, Cloud Security, Data, IT Security, Network Security, etc.
- Application Mode: Online
- Last Date: January 24
- Website: https://canarabank.com
Recruitment in NGRI
The CSIR-National Geophysical Research Institute (NGRI), Uppal, Hyderabad, has released a notification for the recruitment of the following posts.
- Total Vacancies: 4
- Posts: Junior Secretariat Assistant
- Eligibility & Selection Process: Details available on the website.
- Application Mode: Online
- Last Date: January 31
- Website: https://www.ngri.res.in
Recruitment in South Central Railway
The South Central Railway, Secunderabad, has released a notification for recruitment under the sports quota.
- Total Vacancies: 61
- Posts: Level 1, 3/2
- Eligibility:
- For different posts, candidates must have passed 10th, ITI, or Intermediate.
- Apprentice certificate and sports-related certificates are required.
- Application Mode: Online
- Last Date: February 3
- Website: https://scr.indianrailways.gov.in
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్లు