### **** "స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు – దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం" ### **** "Subsidy Loans for Self-Employment – Application Process Begins"
**సబ్సిడీ రుణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం**
అనంతపురం కార్పొరేషన్: బీసీ మరియు ఈబీసీ కులాలవారు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని నగర పాలక సంస్థ కమిషనర్ మల్లికార్జున రెడ్డి తెలిపారు. ఈ మేరకు నగర పాలక సంస్థ కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. జనరిక్ మెడికల్ షాప్‌ల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీ ఫార్మసీ లేదా డీ ఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులు.
21 నుంచి 60 ఏళ్ల వయస్సు గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రుణాలు స్లాబ్ ప్రకారం అందుబాటులో ఉంటాయి —
- రూ.1 నుంచి రూ.2 లక్షల యూనిట్‌లకు
- రూ.2 నుంచి రూ.3 లక్షల యూనిట్‌లకు
- రూ.3.5 లక్షల యూనిట్‌లకు 50% సబ్సిడీతో రుణాలు అందిస్తారు.
జనరిక్ మెడికల్ షాపులకు బీసీలకు 7 యూనిట్‌లు, ఈబీసీలకు 10 యూనిట్‌లు కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా స్వయం ఉపాధి రుణాల్లో బీసీలకు 257 యూనిట్‌లు, ఈబీసీలకు 15 యూనిట్‌లు కేటాయించారు. దరఖాస్తుదారులు **https://apobmms.apcfss.in** పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
---
### ****
**Application Process Opens for Subsidy Loans**
Anantapur Corporation: Commissioner Mallikarjuna Reddy announced that individuals from BC and EBC communities can apply for subsidy loans to promote self-employment. The municipal corporation issued a statement on Saturday to this effect. Applicants for generic medical shops must have completed B. Pharmacy or D. Pharmacy.
Eligible candidates are those between the ages of 21 and 60. Loans will be granted with a 50% subsidy under different slabs —
- Units ranging from ₹1 to ₹2 lakh,
- ₹2 to ₹3 lakh,
- Up to ₹3.5 lakh.
For generic medical shops, 7 units have been allocated for BCs and 10 units for EBCs, totaling 17 units. Additionally, 257 units have been allotted for self-employment for BCs and 15 units for EBCs. Applicants are advised to apply through the **https://apobmms.apcfss.in** portal.-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged.
పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration
ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు
ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-.
For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/-
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను)
1. Nominee ఫోటో
2. Nominee ఆధార్
3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో
4. అభ్యర్థి ఆధార్
5. Original Bank Passbook
6. UAN
7. Password
8. Phone Number ఉండాలి
పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015
Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు)
· Nominee Update కొరకు రూ.50/-
· Password Update కొరకు రూ.50/-
· UAN Activation కొరకు రూ.50/-
· PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే)
Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్‌లు