ఇంటర్ పరీక్షలు యథాతథం: ఆస్ఐఓ Intermediate Exams as Scheduled: ASIO
ఇంటర్ పరీక్షలు యథాతథం: ఆస్ఐఓ
అనంతపురం
ఈ ఏడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఆస్ఐఓ వెంకటరమణ నాయక్ తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవన్న ప్రచారం నేపథ్యంలో బుధవారం ఆర్ఓను 'ఆంధ్రజ్యోతి' సంప్రదించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అసత్యమని" పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరానికి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నామని స్పష్టం చేశారు.
2025-26 విద్యాసంవత్సరం నుంచి మార్పులు
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణపై 2025-26 విద్యాసంవత్సరం నుంచి బోర్డు ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు పోర్టల్ bie.ap.gov.in లో వివరాలు అందుబాటులో ఉంటాయి.
జనవరి 26 నుంచి ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు biereforms@gmail.com కు పంపవచ్చునని తెలిపారు. అయితే, ఈ ప్రక్రియ ఈ విద్యాసంవత్సరపు పరీక్షలకు ఎలాంటి ప్రభావం ఉండదని, పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్పారు.
విద్యార్థులకు సూచన
విద్యార్థులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా పరీక్షలకు సిద్ధం కావాలని ఆర్ఓ వెంకటరమణ నాయక్ సూచించారు.
Intermediate Exams as Scheduled: ASIO
Anantapur
The Intermediate first-year exams for this academic year will be conducted as scheduled, stated ASIO Venkatramana Naik. In response to rumors about the cancellation of first-year exams, the RO spoke to 'Andhra Jyothi' on Wednesday.
He clarified that reports circulating on social media about the cancellation of first-year exams are false. The exams will be conducted as per the schedule announced for this academic year.
Changes from 2025-26 Academic Year
Venkatramana Naik further mentioned that the Intermediate Board is gathering public opinion on conducting first-year exams from the 2025-26 academic year onwards. Details regarding this are available on the Intermediate Board portal, bie.ap.gov.in.
Starting from January 26, the public can send their opinions and suggestions to biereforms@gmail.com. However, he emphasized that this process is unrelated to the exams for this year, which will be held as per the given schedule.
Advice to Students
The RO advised students not to believe in any rumors and to prepare confidently for the exams.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్లు