"సర్టిఫికెట్లు ఆపితే అఫిలియేషన్ రద్దు: కాలేజీలకు కొత్త నిబంధనలు" "Withholding Certificates? Affiliation at Risk: New Rules for Colleges"




**సర్టిఫికెట్లు ఆపితే అఫిలియేషన్ రద్దు**  
- **అడ్మిషన్ వద్దంటే కట్టిన ఫీజు వెనక్కివ్వాలి**  
- **ఉన్నత విద్యామండలి చైర్మన్ కీలక ఆదేశాలు**  

**అమరావతి, జనవరి 7:**  
ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, అడ్మిషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవడం, ఫీజుల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయడం వంటి చర్యలపై ప్రభుత్వం కఠినంగా స్పందించింది. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కాలేజీలకు హెచ్చరికలు జారీ చేసింది.  

ఉన్నత విద్యామండలి చైర్మన్ కె. మధుమూర్తి కీలక ప్రకటన విడుదల చేస్తూ, కాలేజీలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అటువంటి విద్యాసంస్థల అఫిలియేషన్ రద్దు చేస్తామని తెలిపారు.  

**కాలేజీలు పాటించాల్సిన ముఖ్య నిబంధనలు:**  
1. అడ్మిషన్ వద్దనుకుంటే, మొత్తం ఫీజులో 5% మించకుండా (గరిష్ఠంగా రూ. 5,000) తగ్గించి, 15 రోజుల్లో ఫీజులు వెనక్కి చెల్లించాలి.  
2. రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థులను ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేయకూడదు.  
3. అడ్మిషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవడం నిషేధం. కేవలం సంతకంతో రాసిచ్చిన కాపీలను మాత్రమే స్వీకరించాలి.  
4. ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాత తిరిగి ఇవ్వాలి. అనుమానాలుంటే అథారిటీ ద్వారా ధృవీకరణ పొందాలి.  
5. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ ఖరారు చేసిన ఫీజు కంటే అదనంగా వసూలు చేయకూడదు.  

---



**Cancellation of Affiliation for Withholding Certificates**  
- **Fee Refund if Admission is Cancelled**  
- **Key Instructions by Higher Education Council Chairman**  

**Amaravati, January 7:**  
The government has taken a strict stance on issues like withholding certificates due to non-payment of fees, collecting original certificates during admission, and pressuring students for fees. In response to numerous complaints from students and parents, warnings have been issued to colleges.  

Higher Education Council Chairman K. Madhumurthy issued a key statement, emphasizing that colleges violating regulations will face severe consequences, including the cancellation of their affiliation.  

**Key Regulations for Colleges:**  
1. If a student cancels their admission, colleges must refund the fees within 15 days after deducting no more than 5% (not exceeding ₹5,000) of the total fee.  
2. It is prohibited to demand fees from students eligible for reimbursement.  
3. Original certificates must not be collected during admission. Only verified copies signed by the student can be retained.  
4. Original certificates should be reviewed and returned promptly. In case of doubts, verification should be sought from the issuing authority.  
5. Colleges must not charge fees beyond the amount approved by the Andhra Pradesh Higher Education Regulation and Monitoring Commission.  
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.