Internship Opportunity ఇంటర్న్షిప్‌కు అవకాశం

****  

**ఇంటర్న్షిప్‌కు అవకాశం**  

**అనంతపురం:** ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. అర్హులైన వారు https://pminternship.mca.gov.in/login వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు కరీముల్లా (83413 66022), రఫీ (94906 22810) నంబర్లను సంప్రదించవచ్చు.  

**అత్యుత్తమ 500 కంపెనీల్లో ఇంటర్న్షిప్**  
దేశంలోనే అత్యుత్తమంగా పేరుగాంచిన 500 కంపెనీల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.5,000 స్టైపెండ్ చెల్లిస్తారు, అందులో రూ.4,500ను కేంద్ర ప్రభుత్వం, రూ.500ను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంపెనీ భరిస్తుంది. అదనంగా, వన్-టైమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద కేంద్ర ప్రభుత్వం నేరుగా రూ.6,000లను చెల్లిస్తుంది. ప్రధాన మంత్రి బీమా యోజన, ప్రధాన మంత్రి ప్రమాద బీమా యోజన కింద రక్షణ కూడా కల్పిస్తారు.  

18 నుంచి 24 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, బీబీఏ, బీఫార్మసీ పూర్తిచేసిన వారు లేదా చివరి సెమిస్టర్ చదువుతున్నవారు అర్హులు.  

---  

**:**  
**Internship Opportunity**  

**Anantapuram:** Collector Vinod Kumar announced that employment opportunities are being provided to the youth under the Prime Minister Internship Scheme. He unveiled the related posters on Friday and shared details. Eligible candidates can apply through the website https://pminternship.mca.gov.in/login. For more details, contact Kareemulla (83413 66022) or Rafi (94906 22810).  

**Internship in Top 500 Companies**  
Opportunities are being provided to intern with the top 500 reputed companies in the country. Selected candidates will receive a stipend of ₹5,000 per month, where ₹4,500 is funded by the Central Government, and ₹500 is covered by the company under Corporate Social Responsibility (CSR). Additionally, a one-time financial assistance of ₹6,000 will be provided directly by the Central Government. Protection will also be offered under the Pradhan Mantri Bima Yojana and Pradhan Mantri Suraksha Bima Yojana.  

Candidates should be aged between 18 to 24 years. Those who have completed Class 10, Intermediate, ITI, Polytechnic, Degree, B.Tech, BBA, B.Pharmacy, or are in their final semester, are eligible to apply.  

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.