**** "సీబీఎస్ఈ ఉద్యోగాలు 2025: మీ కెరీర్‌ను రూపొందించుకోండి" **** "CBSE Recruitment 2025: Shape Your Career Today"
సీబీఎస్ఈలో అవకాశాలు
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 212 ఉద్యోగాలను ప్రకటించింది. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా సూపరింటెండెంట్ పోస్టులు 142, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 70 భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో ఆర్టిజర్వుడ్ 61, ఈడబ్ల్యూఎస్ 27, ఓబీసీ (ఎన్‌సీఎల్) 72, ఎస్సీ 30, ఎస్టీ 19 పోస్టులు కేటాయించారు.
- సూపరింటెండెంట్: డిగ్రీ పాస్ అయ్యి, విండోస్, ఎంఎస్-ఆఫీస్, డేటాబేస్, ఇంటర్నెట్ పరిజ్ఞానం తప్పనిసరి.
- జూనియర్ అసిస్టెంట్: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష పాస్ అయ్యి, ఇంగ్లిష్ టైపింగ్ వేగం నిమిషానికి 35 పదాలు లేదా హిందీ టైపింగ్ వేగం నిమిషానికి 30 పదాలు ఉండాలి.
వయసు పరిమితి:
- సూపరింటెండెంట్: గరిష్టంగా 30 సంవత్సరాలు.
- జూనియర్ అసిస్టెంట్: గరిష్టంగా 27 సంవత్సరాలు.
ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్)కు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, మహిళలకు 10 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు వయసుపరిమితి లేదు.
దరఖాస్తు ఫీజు:
- అన్‌రిజర్వ్డ్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800.
- ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక విధానం:
ప్రిలిమినరీ, మెయిన్స్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
- సూపరింటెండెంట్: రెండు దశలలో ఎంపిక. టైర్-1లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, టైర్-2లో ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది.
- జూనియర్ అసిస్టెంట్: టైర్-1 పరీక్షలో 100 ప్రశ్నలు, 300 మార్కులు. ఐదు విభాగాల్లో జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, భాషా పరిజ్ఞానం, కంప్యూటర్, మరియు ఎడ్యుకేషన్ అవేర్నెస్ పై ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష సిలబస్ మరియు తయారీ:
- జనరల్ అవేర్నెస్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, మరియు భాషా సృజనాత్మకతపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి.
- పాత ప్రశ్నపత్రాలు మరియు రిఫరెన్స్ బుక్స్ ద్వారా సాధన చేయాలి.
చివరి తేదీ:
దరఖాస్తుకు చివరి తేదీ 31.01.2025.
వెబ్సైట్: https://cbse.gov.in
Opportunities in CBSE
The Central B
oard of Secondary Education (CBSE), under the Ministry of Education, has announced 212 job vacancies. These posts will be filled through direct recruitment.
The notification includes 142 Superintendent posts and 70 Junior Assistant posts. The reservation is as follows: Unreserved 61, EWS 27, OBC (NCL) 72, SC 30, and ST 19.
- Superintendent: A degree is mandatory, along with proficiency in Windows, MS Office, databases, and the internet.
- Junior Assistant: Must have passed Intermediate or an equivalent exam, with an English typing speed of 35 words per minute or Hindi typing speed of 30 words per minute.
Age Limit:
- Superintendent: Maximum 30 years.
- Junior Assistant: Maximum 27 years.
Age relaxation: SC/ST - 5 years, OBC (NCL) - 3 years, PwD - 10 to 15 years, women - 10 years. Departmental candidates have no upper age limit.
Application Fee:
- Unreserved/OBC/EWS candidates: ₹800.
- SC/ST/PwD/Women candidates: No fee.
Selection Process:
Candidates will be selected based on Preliminary, Mains, and Skill Tests.
- Superintendent: Two-tier selection, with multiple-choice questions in Tier-1 and objective & descriptive exams in Tier-2.
- Junior Assistant: Tier-1 includes 100 questions for 300 marks covering General Knowledge, Reasoning, Language, Computer Knowledge, and Educational Awareness.
Exam Preparation:
- Focus on General Awareness, Reasoning, Data Interpretation, and Language Proficiency.
- Practice using previous question papers and reference books for competitive exams.
Last Date to Apply:
The last date to apply is 31.01.2025.
Website: https://cbse.gov.in
కామెంట్‌లు