18న నవోదయ ప్రవేశ పరీక్ష | వికలాంగులకు పెట్రోల్ రాయితీ కోసం దరఖాస్తుల స్వీకరణ | Navodaya Entrance Exam on 18th | Applications Invited for Petrol Subsidy for handicapped
###
**18న నవోదయ ప్రవేశ పరీక్ష**
లేపాక్షి/పుట్టపర్తి: స్థానిక జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల కోసం ఈ నెల 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని విద్యాలయ ప్రిన్సిపాల్ నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు.
- **పరీక్ష సమయం:** ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు
- విద్యార్థులు ఉదయం 10:30 గంటలలోపు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
- మొత్తం 7,987 మంది విద్యార్థుల కోసం 34 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
- అడ్మిట్ కార్డులను **www.navodaya.gov.in** వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- వివరాలకు 95732 87480 నంబరులో సంప్రదించవచ్చు.
**పెట్రోల్ రాయితీ కోసం దరఖాస్తుల స్వీకరణ**
అనంతపురం రూరల్: స్వయం ఉపాధి లేదా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ మూడు చక్రాల వాహనాలను కలిగిన దివ్యాంగులకు రాయితీతో పెట్రోల్ సరఫరా చేయనున్నారు.
- ఈ మేరకు విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమశాఖ ఏడీ వినోద్ ప్రకటన విడుదల చేశారు.
- అర్హత కలిగిన వారు **సర్టిఫికెట్, పెట్రోల్ బిల్లులు, బ్యాంక్ ఖాతా పుస్తకం, ఆధార్, ఫొటోలు, వాహనం ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, పని చేస్తున్న సంస్థ ధ్రువీకరణ పత్రం**తో కూడిన దరఖాస్తును ఈ నెల 21వ తేదీలోపు అందజేయాలి.
- వివరాలకు **08554-232380** నంబరులో సంప్రదించవచ్చు.
---
###
**Navodaya Entrance Exam on 18th**
Lepakshi/Puttaparthi: The entrance exam for admission into 6th grade at Jawahar Navodaya Vidyalaya will be held on the 18th of this month for students who have applied. The school principal, Nagaraju, released this announcement.
- **Exam Timing:** 11:30 AM to 1:30 PM
- Students must reach their designated exam centers by 10:30 AM.
- A total of 34 exam centers have been set up for 7,987 students across the district.
- Admit cards can be downloaded from the website **www.navodaya.gov.in**.
**Applications Invited for Petrol Subsidy**
Anantapur Rural: Differently-abled individuals with three-wheeler vehicles, working in self-employment or private organizations, will be provided petrol at subsidized rates.
- The District Welfare Officer for Differently-abled and Senior Citizens, Vinod, released this statement.
- Eligible individuals must submit applications along with **a certificate of eligibility, petrol bills, bank passbook, Aadhaar, photos, vehicle RC, driving license, and a work certificate from their employer** by the 21st of this month.
- For more information, contact **08554-232380**.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged.
పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration
ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు
ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-.
For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/-
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను)
1. Nominee ఫోటో
2. Nominee ఆధార్
3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో
4. అభ్యర్థి ఆధార్
5. Original Bank Passbook
6. UAN
7. Password
8. Phone Number ఉండాలి
పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015
Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు)
· Nominee Update కొరకు రూ.50/-
· Password Update కొరకు రూ.50/-
· UAN Activation కొరకు రూ.50/-
· PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే)
Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్లు