8న అప్రెంటిసిప్ మేళా
లేపాక్షి: స్థానిక ప్రభుత్వ ఐటీఐలో మే 8వ తేదీన అప్రెంటిస్లిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బద్రినాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాకు జిల్లాలోని పారిశ్రామికవేత్తలు హాజరై అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారన్నారు. పది, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారు https://apprenticeshipindia.org వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. 8వతేదీ ఉదయం 10 గంటలకు ఒరిజనల్ ధ్రువపత్రాలతో ఐటీఐ కళాశాలలో జరిగే మేళాకు హాజరుకావాలని సూచించారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సం...