22, ఏప్రిల్ 2023, శనివారం

*అన్ని కేజీబీవీలలో ఇక* *సీబీఎస్ఈ సిలబస్✍️📚* *♦️పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వెల్లడి*

*🌻సాక్షి, అమరావతి*: రాష్ట్రంలోని కస్తూరిబా బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) అన్నిటిలో 2023-24 విద్యాసంవత్సరం నుంచి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకం డరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సిలబస్ నన్ను అమలు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొనేందుకు వీలుగా ఇంగ్లిష్ మీడియంలో వీరికి సీబీఎస్ఈ సిలబస్తో బోధన ఉంటుందని తెలిపారు. 2024-2025 విద్యాసంవత్సరంలో సీబీ ఎస్ఈ సిలబస్లో టెన్త్ పరీక్షలను రాసేలా విద్యార్థు లను సిద్ధం చేయనున్నామన్నారు. ఈ దిశలో భాగం గా 8వ తరగతి విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వనరులు సమకూర్చామన్నారు. ఎన్సీఈఆర్టీ సిలబస్తో ద్విభాషా పాఠ్యపుస్తకాలు అందించినట్లు వివరించారు. కాగా, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం రేగులపాడు కేజీబీవీలో 8వ తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీలో ప్రభుత్వ ఆదేశాలను పాటించలేదన్న ఆరోపణలపై నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రవీణ్ ప్రకాష్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: