గ్రంథాలయ శాస్త్ర సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తుల స్వీకరణ
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రంథాలయ శాస్త్ర సర్టిఫికెట్ కోర్సు (సీఎలఎస్సీ) చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అరండల్పేట 12/3వ లైనులోని వావిలాల గ్రంథాలయసంస్థ ప్రిన్సిపాల్ డి. రాంబాబు సోమవారం ఓప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై, 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకో వచ్చని వివరించారు. ఇతర వివరాలకు 9396238946లో సంప్రదించాలని సూచించారు.
కామెంట్‌లు