30న 'ఏకలవ్య' ప్రవేశ పరీక్ష మరింత సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 28 ఏకలవ్య
గురుకులాల్లో ప్రవేశానికి ఈ నెల 30న ఉద
యం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి
గంట వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్ర
దేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల
సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపిం
ది. ఈ నెల 26 ఉదయం 11 గంటల నుంచి
https://aptwgurukulam.ap.gov.in/
వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసు
కోవచ్చునని పేర్కొంది. 7, 8, 9వ తరగతుల్లో
ఉన్న బ్యాక్ లాగ్ ఖాళీలకు గిరిజన బాల బాలి
కలు మాత్రమే అర్హులని తెలిపింది. 6వ తరగ
తిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలో మార్కు ల
ఆధారంగా 80 శాతం సీట్లు ఎస్టీలకు మాత్రమే
కేటాయిస్తారని పేర్కొంది. బాల బాలికలు
2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి
ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన
స్కూల్లో చదివి ఉండాలని స్పష్టం చేసింది.
కామెంట్‌లు