ఆన్-లైన్ లో హయ్యర్ ఆఫ్షన్ ను ఎలా నమోదు చేసుకోవాలి? EPF Higher Pension
*మదనపల్లి -1 డిపో ఉద్యోగులకు ముఖ్య గమనిక*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ముందుగా గూగుల్ లో ఈక్రింది లింకును ఓపన్ చేయాలి. ED(A):VJA lr.dated:3.4.23 ను అనుసరించి.
https://unifiedportal-mem.epfindia.gov.in/memberInterfacePohw/member
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
1 మొదటి లెవల్
మొదట UAN ను టైపుచేయాలి తదుపరి పి.ఎఫ్ లో మీ పేరు ఎలా నమోదు? అయినదో అలాగే మీ పేరును కొట్టాలి.
మీ పుట్తినతేది,ఆధార్ నెంబరు,ఆధార్ కు లింకు కాబడిన ఫోన్ నెంబరు నమోదు చేయాలి.
అక్కడ వున్న క్యాప్చా కొట్టాలి. అప్పుడు మీ ఫోన్ కు ఒటిపి వస్తుంది. దాని ద్వార 2 వ లెవల్ కు వెళ్ళాలి.
ఇప్పుడు లెవల్ 2లో మీ వివరాలు వస్తాయి.
ఇందులో DOE FPS వద్ద 15/11/1995 గా నమోదు చేయాలి. (హరిమోహన్) తదుపరి మీ జాయినింగ్ తేదిని మరియు చివరి బాక్సు లో మీరు 58 సం..ములకు రిటైర్డు అయ్యేతేదిని లేక తేది: 1/3/2023 గా నమోదు చేయాలి. (తేది:1.3.23 తదుపరి వుండదు) ఇందులో రెండు & మూడు బాక్సులు తేది: 15.11.1995 కి ముందు అప్పాయింట్ మెంట్ అయిన వారికి మాత్రమే అని గుర్తించాలి.
ఇప్పుడుసర్వీసు లో వున్నవారు మొదటి గడియకు “YES” ఇవ్వాలి. తదుపరి గౌ..ఎండి గారు సంతకము చేసిన Annexure-A పి.డి.ఎఫ్ కాపిని 250 కె.బి కి మించకుండా వుంచుకుని, అక్కడ అప్ లోడు చేయాలి.
తదుపరి రెండవ గడియకు “YES” ఇవ్వాలి. తదుపరి గౌ..ఎండి గారు సంతకము చేసిన Annexure-A పి.డి.ఎఫ్ కాపిని 250 కె.బి కి మించకుండా వుంచుకుని, అక్కడ అప్ లోడు చేయాలి.
మూడవ గడియలో “Yes” కొట్టి అక్కడ మీరు మీ పి.ఎఫ్ బ్యాలెన్సు స్లిప్ లోని మొత్తం ను మరియు (పి.ఎఫ్ వెబ్సైట్ లో డౌన్ లోడు చేసుకోవాలి) మరియు Annexure-c (గౌ..ఎండి గారు పి.ఎఫ్ చైర్మేన్ హోదాలో సంతకం చేసిన కాపి) రెండు కాపిలు పి.డి.ఎఫ్ గా మెర్జి చేసి 250 కె.బి తో అప్ లోడు చేయాలి.
ఇక చివరగా నాల్గవ గడియ లో “Yes” కొట్టి అక్కడ Annexure – B లో మీరు స్వయంగా సంతకము చేసి, పి.డి.ఎఫ్ లో 250 కె.బి. కి మించకుండా స్కాన్ చేసి, అప్ లోడు చేయాలి.
చివరన మీరు వున్న స్థలము, క్యాప్చ కొట్టి ఫారం ను సేవ్ చేయాలి.
అప్పుడు మీరు కొట్టిన వివరాలు సేవ్ అవుతాయి.తదుపరి ఆన్ లైన్లో ఫారంను అప్ లోడుచేయాలి. చివరగా మకు ఒటిపి వస్తాది తదుపరి ఆఫారం ను డౌన్లోడుచేసుకుని భద్రపరచుకోవాలి.
నమోదు చేయుటకు చివరి తేది: 3-5-2023
ఈ పద్దతితో మీరు ఇంటివద్దనే చేసుకోవచ్చును. మీ పిల్లలు సలహాలతీసుకుని మీ ఇంటిలోని ల్యాబ్ ట్యాబ్ లేక ఇంటర్ నెట్ సెంటర్ లో గాని అప్ లోడు చేసుకోవచ్చును....
మీ కోసం : Annexure-A, Annexure-B, and Annexure-C forms లను ఇక్కడ వుంచడమైనది.
Annexure-A : 1 & 2 లో అప్ లోడు చేయాలి.
Annexure-C: 3 Box లో పి. ఎఫ్ స్లిప్ తో పాటు అప్ లోడు చేయాలి.
Annexure-B : ఈ ఫారం లో మీరు స్వయంగా సంతకము చేసి అప్ లోడు చేయాలి.
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు