8, ఏప్రిల్ 2023, శనివారం

EPF పీఎఫ్‍లో డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా.. అయితే ట్యాక్స్ చెల్లించాల్సిందే..! అయితే టాక్స్ నుండి ఇలా మినహాయించుకోవచ్చు

దాదాపు ఉద్యోగులందరికీ పీఎఫ్ ఖాతా ఉంటుంది. అయితే అత్యవసర సమయాల్లో చాలా మంది పీఎఫ్ నుంచి డబ్బు విత్ డ్రా చేసుకుంటారు. అయితే డబ్బు విత్ డ్రా చేసుకుంటే ట్యాక్స్ కట్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ ను తగ్గిస్తూ కేంద్ర బడ్జెట్ లో నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. డబ్బు విత్ డ్రా చేస్తే విధించే టీడీఎస్ ను 10 శాతానికి తగ్గించారు. పాన్ కార్డు లేని వారు విత్ డ్రా చేసే డబ్బుపై ట్యాక్స్ 20 శాతానికి తగ్గించారు. నిబంధనల ప్రకారం ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందు ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే 10 శాతం టీడీఎస్ చెల్లించాలి. అందుకే డబ్బులు డ్రా చేసేముందు తప్పనిసరిగా పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే కొత్త నిబంధనల ప్రకారం 20 శాతం టీడీఎస్ చెల్లించాల్సిందే. ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందు రూ.50,000 లోపు విత్ డ్రా చేస్తే టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే పాన్ కార్డ్ లేదా ఫామ్ 15జీ లేదా 15హెచ్ సబ్మిట్ చేస్తే టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు.

అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం ఫోన్ 9640006015, తీసుకురావలసినవి తమ Original బ్యాంకు పాస్ బుక్ (ఒక వేళ మీ బ్యాంకు ఇతర బ్యాంకులతో కలిసిపోయినట్టయితే కొత్త బ్యాంకు పాసుపుస్తకాన్ని అలాగే అందులో మీ ఫోటోతో పాటు, బ్యాంకు మేనేజర్ యొక్క సంతకం బ్యాంకు సీల్ / స్టాంప్ వేయించుకుని) తీసుకురావలెను. రూ.50000/- లోపు డబ్బును విత్ డ్రా చేయడానికి PF అయితే రూ.50/- అలాగే Pension అయితే రూ.50/- ఫీజు చెల్లించాలి, అలాగే నామినీ అప్డేట్ కోసం రూ.50/-, (నామిని అప్డేట్ కోసం సంబంధిత వ్యక్తి యొక్క (తల్లి/తండ్రి/భ్యార్య/భర్త/పిల్లల) ఫోటో, ఆధార్ తప్పనిసరిగా తీసుకురావలెను) పాస్ వర్డ్ మరచిపోయి రికవర్  చేయాలంటే రూ.50/-, అదే విధంగా రూ.50000/-  పైన అప్లై చేయడానికి రూ.500/- ఫీజు అవుతుంది.

పాన్ కార్డు పీఎఫ్ పోర్టల్ అప్ డేట్ చేయకపోతే.. ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందు రూ.50,000 మించి డ్రా చేస్తే టీడీఎస్ చెల్లించాల్సిందే. ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ, మ్యూచువల్ ఫండ్స్, డివిడెండ్లు, ఇతర ఆదాయాలకు ముందుగానే టీడీఎస్ వసూలు చేసినట్టు, ఈపీఎఫ్ విత్ డ్రాయల్స్కు కూడా టీడీఎస్ చెల్లించాలని నిబంధనలు ఉన్నాయి. అయితే మీరు టిడీఎస్ చెల్లిస్తే.. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు టీడీఎస్ ను తిరిగి పొందవచ్చు.  
Employees' Provident Fund Organisation

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: