Google pay : గూగుల్ పే లో ఇకపై ఈ .. సేవలు ఉచితం, ఎలా.. పొందాలో తెలుసుకుందామ...
గూగుల్ పే, ఫోన్ పీ, పేటీఎం యూపీఐ సేవలు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా అందిస్తున్న విషయం విధితమే. క్యాష్ బ్యాక్ ఆఫర్లతో పాటు ఓచర్లు, రివార్డులు కూడా అందిస్తున్నాయి. తాజాగా గూగుల్ పే ఉచితంగా కొన్ని సేవలను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మనీ ట్రాన్స్ఫర్ కోసం వివిధ యాప్ లలో నెలకొన్న పోటీ నేపథ్యంలో కొత్త కొత్త ఆఫర్లను తీసుక వస్తుంది.
ఇప్పుడు గూగుల్ పే ఉచితంగా అందించే సేవలో ప్రధానమైనది సి బిల్ స్కోర్. దీనికి ఫీజులు వసూలు చేయడానికి కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. కానీ గూగుల్ పే మాత్రం ఉచితంగా అందించడానికి నిర్ణయం తీసుకుంది. సిబిల్ స్కోరు బ్యాంకు లోన్ లో క్రెడిట్ కార్డులు తీసుకుని సమయంలో చాలా
ముఖ్యమైన విషయం. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటేనే బ్యాంకులు రుణాలు అందజేయడానికి ముందుకు వస్తాయి.
సిబిల్ స్కోరు అంటే ఏమిటి ?
సిబిల్ స్కోర్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికృత క్రెడిట్ ఏజెన్సీ ఇది. రుణాల చెల్లింపులు క్రెడిట్ కార్డుల వ్యవహారాన్ని. వ్యక్తుల లావాదేవీలను బట్టి ఎప్పటికప్పుడు ఇది రిపోర్టు ఇస్తుంది. బ్యాంకులో, ఇతర ఫైనాన్స్ సంస్థలు తీసుకున్న రుణాన్ని బట్టి చెల్లించే సమయాన్ని ... రుణం సకాలంలో చెల్లిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని సిబిల్ స్కోర్ లో పూర్తిగా తెలిసిపోతుంది. దీని ఆధారంగా తిరిగి రుణాలు పొందే అవకాశం ఉంటుంది.
సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి..?
సాధారణంగా సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. కాగా 600 కంటే తక్కువ ఉంటే బ్యాంకులు రుణాలు ఇవ్వవు, క్రెడిట్ కార్డులను కూడా ఇవ్వడానికి నిరాకరిస్తాయి. 750 దాటితే స్కోరు ఎక్కువగా ఉన్నట్లు పరిగణిస్తూ వారి ఆదాయాన్ని బట్టి రుణాలు మంజూరు అవుతుంటాయి. ఇవాళ కాలంలో సిబిల్ స్కోర్ అనేది చాలా కీలకంగా మారింది. బ్యాంకులు. ఫైనాన్స్ సంస్థలన్నీ సిబిల్ స్కోర్ ఆధారంగానే రుణాలు అందజేస్తున్నాయి.
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు