ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగదారు వ్యవహారాలు, ఆహార & పౌర సరఫరాల శాఖ ఉద్యోగం కోసం నియామకానికి ప్రకటన
ఆం.ప్ర. ఆహార భద్రతా నియమాలు 2017తో చదువబడే NFSA చట్టం, 2013 క్రింద నిర్దేశించిన విధంగా అట్టి విధులు మరియు కార్యకలాపాలు నిర్వహించేందుకు మరియు అధికారములను వినియోగించుకొనేందుకు “ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కమిషన్'లో ఒక (01) సభ్యురాలి (STచుహిళ) ఉద్యోగం కోసం నియామకానికి దరఖాస్తులు కోరబడుతున్నవి. ఈ ప్రకటన గతంలో 24-06-2022 మరియు 09-01-2023న జారీ చేసిన ప్రకటనలకు కొనసాగింపుగా ఆం.ప్ర. ఆహార భద్రతా నియమాలు, 2017లోని నియమం 8(4) (b) క్రింద జారీ చేయబడింది. అర్హత, ఎలిజిబిలిటీ మరియు ఇతర వివరాల కోసం దరఖాస్తుదారులు డిపార్ట్మెంట్ వెబ్సైట్ https://civilsupplies.ap.gov.in దర్శించవలసిందిగా కోరబడుతున్నారు. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తు స్వీకరణకు ఆఖరి తేది: 10-05-2023 సం/- హెచ్. అరుణ్ కుమార్, ఎక్స్-అఫీషియో సెక్రెటరీ టూ గవర్నమెంట్ DIPR RO No.2033PP/CL/Advt/1/1/2021-22, Dt. 21.04.2023
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్లు