అరుణాచలంకు ప్రత్యేక బస్ సర్వీస్
హిందూపురం టౌన్: పౌర్ణమి సందర్భంగా స్థానిక ఆర్టీసీ డీపో నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. మే 4న సాయంత్రం 5గంటలకు హిందూపురం నుంచి బయల్దేరుతుందని తెలిపారు. వివరాలకు ఫోన్నం బర్ 7382861542 కు సంప్రదించాలని కోరారు.
కామెంట్‌లు