పోస్ట్‌లు

సెప్టెంబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

కర్ణాటక రైల్వే డివిజన్లలో ఉద్యోగాలు: 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం Apprenticeship

హుబ్లీ రైల్వే డివిజన్, హుబ్లీ క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, బెంగుళూరు డివిజన్, మైసూర్ డివిజన్, మైసూర్ సెంట్రల్ వర్క్‌షాప్ వంటి కర్ణాటక ప్రాంతంలోని సౌత్ వెస్ట్రన్ రైల్వేలోని వివిధ విభాగాల్లో అవసరమైన పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రచురించబడింది. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనర్ మెకానిక్, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ కేటగిరీల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. పోస్టుల వివరాలు, ఇతర సమాచారం ఇలా ఉన్నాయి. పోస్టుల వివరాలు మైసూర్ సెంట్రల్ వర్క్‌షాప్: 43 మైసూర్ డివిజన్: 177 బెంగళూరు డివిజన్: 230 క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హుబ్లీ: 217 హుబ్లీ డివిజన్: 237 మొత్తం పోస్టుల సంఖ్య : 904 విద్యార్హత : ఎస్‌ఎస్‌ఎల్‌సీతోపాటు ఐటీఐ విద్యార్హత ఉండాలి. ముఖ్యమైన తేదీలు ఆన్‌లైన్ దరఖాస్తు రసీదు ప్రారంభ తేదీ : 03-07-2023 ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 02-08-2023 మధ్యాహ్నం 12-00 వరకు. ఎంపిక ప్రక్రియ ఎలా ఉంది? ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఎస్‌ఎస్‌ఎల్‌సీలో 50 శాతం, ఐటీఐలో 50 శాతం మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. వయ...

ఏపీ పబ్లిక్‌ హెల్త్‌లో స్టాఫ్‌ నర్సు పోస్టులు.. ఖాళీలెన్నంటే..! విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌(డీపీహెచ్‌&ఎ్‌ఫడబ్ల్యూ)-ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్‌ నర్సుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

ఏపీ పబ్లిక్‌ హెల్త్‌లో స్టాఫ్‌ నర్సు పోస్టులు.. ఖాళీలెన్నంటే..! విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌(డీపీహెచ్‌&ఎ్‌ఫడబ్ల్యూ)-ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్‌ నర్సుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌(డీపీహెచ్‌&ఎ్‌ఫడబ్ల్యూ)-ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్‌ నర్సుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 4...

IIPS: ఐఐపీఎస్‌, ముంబయిలో ప్రాజెక్ట్ పోస్టులు ముంబయిలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్)… కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

చిత్రం
IIPS: ఐఐపీఎస్‌, ముంబయిలో ప్రాజెక్ట్ పోస్టులు  ముంబయిలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్)… కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: 1. సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్: 1 పోస్టు 2. ప్రాజెక్ట్ ఆఫీసర్- రిసెర్చ్: 1 పోస్టు 3. ఐటీ కోఆర్డినేటర్: 1 పోస్టు 4. సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్- ఐటీ: 1 పోస్టు 5. ప్రాజెక్ట్ ఆఫీసర్- ఐటీ: 1 పోస్టు 6. సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్- హెల్త్‌: 3 పోస్టులు 7. సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్- అకౌంట్స్ అండ్‌ అడ్మినిస్ట్రేషన్: 1 పోస్టు 8. ఆఫీస్ అటెండెంట్: 1 పోస్టు మొత్తం పోస్టుల సంఖ్య: 10. అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, డిగ్రీ, పీజీ, ఎం.ఫిల్., సీఏ/ సీఎస్/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్: iiplasi@gmail.com దరఖాస్తుకు చివరి తేదీ: 15-1...

WAPCOS: వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌-140 కంట్రోల్‌ ఇంజినీర్‌ ఖాళీలు గురుగ్రామ్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వ్యాప్‌కోస్‌ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

చిత్రం
WAPCOS: వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌-140 కంట్రోల్‌ ఇంజినీర్‌ ఖాళీలు  గురుగ్రామ్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వ్యాప్‌కోస్‌ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు... * మొత్తం ఖాళీలు: 140 పోస్టులు: సీనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్‌, ఫీల్డ్‌ క్వాలిటీ అసూరెన్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజినీర్‌. విభాగాలు: సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరింగ్‌. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. పని అనుభవం: కనీసం 05 ఏళ్లు పని అనుభవం ఉండాలి. ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ/ స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేది: 30.09.2023 Notification Information Posted Date: 29-09-2023 PDF Website ...

CDAC: సీడ్యాక్‌-తిరువనంతపురంలో 08 ప్రాజెక్టు ఇంజినీర్లు తిరువనంతపురంలోని సెంట్రల్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీడ్యాక్‌)లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీ్కి దరఖాస్తు కొరుతోంది.

చిత్రం
CDAC: సీడ్యాక్‌-తిరువనంతపురంలో 08 ప్రాజెక్టు ఇంజినీర్లు  తిరువనంతపురంలోని సెంట్రల్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీడ్యాక్‌)లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీ్కి దరఖాస్తు కొరుతోంది. వివరాలు... * మొత్తం ఖాళీలు: 08 * ప్రాజెక్టు ఇంజినీర్‌ పోస్టులు. విభాగాలు: కంప్యూటింగ్ అండ్‌ గ్రిడ్ & క్లౌడ్ కంప్యూటింగ్, హెరిటేజ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్‌, సైబర్ సెక్యూరిటీ & సైబర్ ఫోరెన్సిక్స్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ తదితరాలు.  అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంటెక్‌/ పీజీ డిగ్రీ ఉండాలి. వయసు: 30 ఏళ్లు ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.37500 చెల్లిస్తారు. దరఖాస్తు చివరి తేది: 12.10.2023. ఇంటర్వ్యూ వేదిక: CDAC, Vellayambalam, Thiruvananthapuram. ఇంటర్వ్యూ తేదీ: 18.10.2023. ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి 11 వరకు. నోటిఫికేషన్‌ Posted Date: 29-...

IIITDM: ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలులో జూనియర్ నెట్‌వర్క్ ఇంజినీర్ పోస్టులు కర్నూలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)… ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ నెట్‌వర్క్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

చిత్రం
IIITDM: ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలులో జూనియర్ నెట్‌వర్క్ ఇంజినీర్ పోస్టులు  కర్నూలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)… ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ నెట్‌వర్క్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: * జూనియర్ నెట్‌వర్క్ ఇంజినీర్: 02 పోస్టులు అర్హత: ప్రథమ శ్రేణిలో బీటెక్‌ (కంప్యూటర్ సైన్స్‌) లేదా డిప్లొమా(సీఎస్‌ఈ) ఉత్తీర్ణతతో పాటు నెట్‌వర్క్ ఇంజినీర్‌గా ఏడాది పని అనుభవం ఉండాలి. జీత భత్యాలు: నెలకు రూ.25,000. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డాక్టర్ అనిల్ కుమార్, ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్,  ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలు, కర్నూలు చిరునామాకు స్పీడ్/ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపాలి. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 10-10-2023. Notification Information ...

NBE: ఎన్‌బీఈఎంస్‌-న్యూదిల్లీలో 48 వివిధ ఖాళీలు న్యూదిల్లీలోని నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎన్‌బీఈఎంస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తు కొరుతోంది.

చిత్రం
NBE: ఎన్‌బీఈఎంస్‌-న్యూదిల్లీలో 48 వివిధ ఖాళీలు  న్యూదిల్లీలోని నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎన్‌బీఈఎంస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తు కొరుతోంది. వివరాలు... * మొత్తం ఖాళీలు: 48 పోస్టుల వారీగా ఖాళీలు: 1. డిప్యూటీ డైరెక్టర్‌ (మెడికల్‌) - 07 2. లా ఆఫీసర్‌ - 01 3. జూనియర్‌ ప్రోగ్రామర్‌ - 6 4. జూనియర్‌ అకౌంటెంట్‌ - 3 5. స్టెనోగ్రాఫర్ - 07 6. జూనియర్‌ అసిస్టెంట్‌ - 24 అర్హత: పోస్టులను అనుసరించి ఎల్‌ఎల్‌బీ/ బీటెక్‌/ బీఈ/ బీసీఏ/ పీజీ ఉత్తీర్ణత. వయసు: 18-35 ఏళ్లు ఉండాలి. ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష/ స్కిల్‌టెస్ట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది. * కంప్యూటర్‌ పరీక్షలో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 1/4 రుణాత్మక మార్కు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.  దరఖాస్తు ఫీజు: రూ.1500 చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.09.2023 దరఖాస్తు చివరి తేదీ: 20.10.2023 ...

AAICLAS: ఏఏఐసీఎల్‌ఏఎస్‌-లద్దాఖ్‌లో 13 పోస్టులు లద్దాఖ్‌లోని ఎయిర్‌ఫోర్ట్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని ఎయిర్‌ఫోర్ట్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అలైడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌(ఏఏఐసీఎల్‌ఏఎస్‌) కింది పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కొరుతోంది.

చిత్రం
AAICLAS: ఏఏఐసీఎల్‌ఏఎస్‌-లద్దాఖ్‌లో 13 పోస్టులు  లద్దాఖ్‌లోని ఎయిర్‌ఫోర్ట్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని ఎయిర్‌ఫోర్ట్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అలైడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌(ఏఏఐసీఎల్‌ఏఎస్‌) కింది పోస్టుల భర్తీకి  ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కొరుతోంది. వివరాలు... మొత్తం ఖాళీలు: 15 పోస్టులు: 1. సెక్యూరిటీ స్క్రీనర్‌ (సర్టిఫైడ్‌)-03 2. సెక్యూరిటీ స్క్రీనర్‌ (ట్రెయినీ)-12 అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/ ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత. * బీసీఏఎస్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.15000 చెల్లిస్తారు.  వయసు: 40-50 ఏళ్లు ఉండాలి. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ: 19.10.2023. ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 గంటలకు. ఇంటర్వ్యూ వేదిక: ఏఏఐ ప్రాజెక్టు ఆఫీస్‌, కేబీఆర్‌ ఎయిర్‌ఫోర్ట్‌, లద్దాఖ్‌. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చిరునామా: జనరల్‌ మేనేజర్‌(ఇంజినీరింగ్‌)ప్...

GATE 2024: గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2024 దేశ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2024 నోటిఫికేషన్‌

చిత్రం
GATE 2024: గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2024  దేశ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2024 నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష స్కోరు ఉన్నత విద్యతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల ఎంపికకు సైతం ఉపయోగపడుతుంది. ఐఐటీలు, నిట్‌ వంటి విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులు చేయడానికి గేట్‌ స్కోర్‌ తప్పనిసరి. ఈసారి గేట్‌ను బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) నిర్వహించనుంది. గేట్‌-2024లో ఈసారి కొత్తగా డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 24వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లనిర్వహించనున్నారు. దేశవ్యాప్త...

RBI Notification 2023: ప్రాక్టీస్‌తోనే సక్సెస్‌ | డిగ్రీ అర్హతతో కేంద్ర బ్యాంక్‌లో కొలువులు..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ).. దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థను నియంత్రించే, పర్యవేక్షించే కేంద్ర బ్యాంక్‌. ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలు బ్యాంకింగ్‌ రంగంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థనూ ప్రభావితం చేస్తాయి. ఇంతటి కీలకమైన ఆర్‌బీఐ.. ఏటా పలు పోస్ట్‌లకు నియామకాలు చేపడుతోంది. తాజాగా 450 అసిస్టెంట్‌ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంపికైతే ప్రారంభంలోనే నెలకు రూ.47,849 వేతనం అందించనుంది! ఈ నేపథ్యంలో.. ఆర్‌బీఐ అసిస్టెంట్‌ పోస్టుల వివరాలు, ఎంపిక విధానంతో పాటు పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌.. 450 అసిస్టెంట్‌ పోస్ట్‌ల భర్తీకి ఆర్‌బీఐ నోటిఫికేషన్‌ ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక ప్రారంభంలో నెలకు రూ.47,849 వేతనం బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో పోటీ పడే అవకాశం మొత్తం 450 పోస్ట్‌లు ఆర్‌బీఐ తాజా నోటిఫికేషన్‌ ద్వారా 18 ప్రాంతీయ కార్యాలయాల్లో మొత్తం 450 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ప్రాంతీయ కార్యాలయాల వారీగా పోస్ట్‌ల సంఖ్య వివరాలు.. అహ్మదాబాద్‌ 13 పోస్టులు, బ...

VIZAG PORT: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్‌ ఖాళీలు విశాఖపట్నంలోని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ… కింది విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

చిత్రం
VIZAG PORT: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్‌ ఖాళీలు  విశాఖపట్నంలోని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ… కింది విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  ఖాళీల వివరాలు: 1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 16 పోస్టులు 2. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 24 పోస్టులు విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజినీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్,కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్. అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా 2020/ 2021/2022 సంవత్సరాలలో ఉత్తీర్ణులై ఉండాలి.  నెలవారీ స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9,000. టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.8,000. శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం. ఎంపిక విధానం: గ్రాడ్యుయేట్/ డిప్లొమా మార్కుల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస...

రెజ్యూమె ప్లాన్‌కు సూచనలు | రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

చిత్రం
రెజ్యూమె.... ఎదుటివారికి మనపై కలిగే తొలి అభిప్రాయం. అది ఎంత పాజిటివ్‌ కోణంలో ఉంటే... మన పని అంత సులువుగా జరుగుతుంది. అయితే ఇందులో అకడమిక్‌ గ్యాప్‌ లేదా ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్న సమయం మనల్ని కాస్త ఇబ్బంది పెట్టే అంశం. దీనికి సంబంధించి ప్రశ్నలు ఎదుర్కొనే సమయంలో ఏం చేయాలంటే... ఏదైనా ముఖాముఖి పరీక్షకు హాజరయ్యేటప్పుడు... విద్యార్థిగానైనా, ఉద్యోగంలో చేరాక అయినా ఏడాది, రెండేళ్లు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తే... అది అవతలివారిని మనపట్ల ఆలోచనలో పడేస్తుంది. మనకిచ్చే అవకాశాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ విరామం అనివార్యంగా వస్తుంటుంది. అందుకే  దీనికి సంబంధించిన ప్రశ్నలకు కొంత ఆలోచించి సమాధానాలు ఇవ్వాలి. అప్పుడే మనకు రావాల్సిన అవకాశంపై ఎటువంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడొచ్చు. ‣ ఇటువంటి సమయాల్లో మొట్టమొదట చేయాల్సిన విషయం ఆ ఖాళీ గురించి నిజాయతీగా చెప్పడం. రెజ్యూమెలోనైనా, నేరుగానైనా గ్యాప్‌ గురించి పూర్తిగా నిజమే చెప్పాలి. అదే సమయంలో మీరు కొత్త విషయాలు నేర్చుకోవడం ఎక్కడా ఆపలేదు అనే అంశాన్ని స్పష్టం చేయాలి. మీకున్న అదనపు నైపుణ్యాలను ప్రస్తావిస్తూ, ఆ ...

ANGRAU: కేవీకే, గరికపాడులో అగ్రోమెట్ అబ్జర్వర్ ఎన్టీఆర్ జిల్లా గరికపాడులోని డా.కె.ఎల్.రావు కృషి విజ్ఞాన కేంద్రం… కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: 10+2(సైన్స్ స్ట్రీమ్‌లో)తో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.

చిత్రం
ANGRAU: కేవీకే, గరికపాడులో అగ్రోమెట్ అబ్జర్వర్  ఎన్టీఆర్ జిల్లా గరికపాడులోని డా.కె.ఎల్.రావు కృషి విజ్ఞాన కేంద్రం… కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: అగ్రోమెట్ అబ్జర్వర్: 01 పోస్టు అర్హత: 10+2(సైన్స్ స్ట్రీమ్‌లో)తో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. గరిష్ట వయోపరిమితి: 35 సంవత్సరాలు. పే స్కేల్: నెలకు రూ.5200, రూ.2000 డీఏ, హెచ్‌ఆర్‌ఏ. ఇంటర్వ్యూ తేదీ: 20-10-2023. స్థలం: కేవీకే, గరికపాడు, ఎన్టీఆర్ జిల్లా. Notification Information Posted Date: 17-09-2023 PDF Website   For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR ...

CPGET Seat Allotment: 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు * కళాశాలలో రిపోర్టుకు గడువు అక్టోబర్ 4

చిత్రం
CPGET Seat Allotment: 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు * కళాశాలలో రిపోర్టుకు గడువు అక్టోబర్ 4 ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ), పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సీపీగెట్‌)-2023 కౌన్సెలింగ్‌కు సంబంధించి సెప్టెంబర్ 29న మొదటి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 45 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీటు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 4వ తేదీ లోగా కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత రిజిస్ట్రేషన్‌ అక్టోబర్‌ 6న ప్రారంభం కానుంది.   For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు h...

Group-2 study: భారతదేశ చరిత్ర నుంచి వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయో నిపుణుల అంచనా....

భారతదేశ చరిత్ర నుంచి ఏయే ప్రశ్నలు అడగొచ్చంటే..? రాష్ట్రస్థాయిలో ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిపేర్‌ అవుతున్న ఉన్నతస్థాయి ఉద్యోగాల పరీక్ష గ్రూప్‌-2. ఆగస్టు చివరివారంలో నిర్వహించాల్సిన గ్రూప్‌-2 పరీక్షలు రాష్ట్రస్థాయిలో ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిపేర్‌ అవుతున్న ఉన్నతస్థాయి ఉద్యోగాల పరీక్ష గ్రూప్‌-2. ఆగస్టు చివరివారంలో నిర్వహించాల్సిన గ్రూప్‌-2 పరీక్షలు నవంబరు మొదటివారంలోని 2, 3 తేదీలకు వాయుదాపడ్డాయి. ఈ నేపథ్యంలో అదనంగా లభించిన సమయాన్ని భారతదేశ చరిత్ర ప్రిపరేషన్‌కు సద్వినియోగం చేసుకోగలిగితే విజయం సులువైనట్లే. మొదటగా చరిత్రలోని సిలబ్‌సను మూడు భాగాలు ...

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు డబ్బులు కట్టమని అడిగితే కట్టకండి | There is no fee to be paid for these jobs మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి

చిత్రం
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండ...