UPSC CGSE: యూపీఎస్సీ- కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ 2024 | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024’ నోటిఫికేషన్ను విడుదల చేసింది | 1. జియాలజిస్ట్, గ్రూప్-ఎ: 34 పోస్టులు 2. జియోఫిజిసిస్ట్, గ్రూప్-ఎ: 1 పోస్టు 3. కెమిస్ట్, గ్రూప్-ఎ: 13 పోస్టులు కేటగిరీ-2: సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ. 4. సైంటిస్ట్ ‘బి’(హైడ్రోజియాలజీ), గ్రూప్-ఎ: 04 పోస్టులు 5. సైంటిస్ట్ ‘బి’(కెమికల్), గ్రూప్-ఎ: 02 పోస్టు 6. సైంటిస్ట్ ‘బి’(జియోఫిజిక్స్) గ్రూప్-ఎ: 02 పోస్టులు మొత్తం ఖాళీల సంఖ్య: 56.
UPSC CGSE: యూపీఎస్సీ- కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ 2024
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024’ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో కేటగిరీ-1, కేటగిరీ-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఖాళీల వివరాలు...
కేటగిరీ-1: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, గనుల మంత్రిత్వ శాఖ.
1. జియాలజిస్ట్, గ్రూప్-ఎ: 34 పోస్టులు
2. జియోఫిజిసిస్ట్, గ్రూప్-ఎ: 1 పోస్టు
3. కెమిస్ట్, గ్రూప్-ఎ: 13 పోస్టులు
కేటగిరీ-2: సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ.
4. సైంటిస్ట్ ‘బి’(హైడ్రోజియాలజీ), గ్రూప్-ఎ: 04 పోస్టులు
5. సైంటిస్ట్ ‘బి’(కెమికల్), గ్రూప్-ఎ: 02 పోస్టు
6. సైంటిస్ట్ ‘బి’(జియోఫిజిక్స్) గ్రూప్-ఎ: 02 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 56.
అర్హత: మాస్టర్ డిగ్రీ(జియోలాజికల్ సైన్స్/ జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/ జియో ఎక్స్ప్లోరేషన్/ మినరల్ ఎక్స్ప్లోరేషన్/ ఇంజినీరింగ్ అప్లైడ్ జియోఫిజిక్స్/ మెరైన్ జియోఫిజిక్స్/ అప్లైడ్ జియోఫిజిక్స్/ కెమిస్ట్రీ/ అప్లైడ్ కెమిస్ట్రీ/ అనలిటికల్ కెమిస్ట్రీ/ హైడ్రోజియాలజీ), ఎంఎస్సీ(టెక్)-అప్లైడ్ జియోఫిజిక్స్.
వయోపరిమితి: 1.1.2024 నాటికి 21-32 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎంపిక, పరీక్ష విధానం: స్టేజ్ 1- కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), స్టేజ్ 2-కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (మెయిన్)ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్ టైప్), స్టేజ్ 3- పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, దిల్లీ, దిస్పూర్, హైదరాబాద్, జైపుర్, జమ్ము,కోల్కతా, లఖ్నవూ, ముంబయి, పట్నా, ప్రయాగ్రాజ్(అలహాబాద్), షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురం.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10-10-2023.
దరఖాస్తుల ఉపసంహరణ తేదీలు: 11-10-2023 నుంచి 17-10-2023 వరకు.
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 18-02-2024.
మెయిన్ పరీక్ష తేదీలు: 22-06-2024.
Notification Information
Posted Date: 21-09-2023
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్లు