Private Jobs | MRI: ఎంఆర్ఐ సాఫ్ట్‌వేర్‌లో జూనియర్ డేటా ఇంజినీర్ | VRL: వీఆర్ఎల్ లాజిస్టిక్స్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు | Shriram: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో జోనల్/ రీజినల్ మేనేజర్ పోస్టులు | TCS: టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ 2024
MRI: ఎంఆర్ఐ సాఫ్ట్‌వేర్‌లో జూనియర్ డేటా ఇంజినీర్
బెంగళూరులోని ఎంఆర్ఐ సాఫ్ట్వేర్ కంపెనీ… జూనియర్ డేటా ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
జూనియర్ డేటా ఇంజినీర్
అర్హతలు: బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ(కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్/ మ్యాథమెటిక్స్/ కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్‌క్యూఎల్,
పీఎల్/ ఎస్‌క్యూఎల్, ఈటీఎల్ టూల్స్ తదితరాల్లో నైపుణ్యం కలిగి ఉండాలి.
జాబ్ లొకేషన్: బెంగళూరు.
Notification Information
Posted Date: 16-09-2023
VRL: వీఆర్ఎల్ లాజిస్టిక్స్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
హుబ్బళ్లిలోని వీఆర్ఎల్ లాజిస్టిక్స్ లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్… వివిధ నగరాల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్: 100 పోస్టులు
అర్హత: సంబంధిత అనుభవంతో డిగ్రీ, పీజీ.
జాబ్ లొకేషన్: బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, ముంబయి, దిల్లీ, కోల్‌కతా.
దరఖాస్తులను 7 రోజుల్లోపు పంపాల్సిన ఈమెయిల్: vbs@vrllogistics.com
Notification Information
Posted Date: 14-09-2023
Shriram: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో జోనల్/ రీజినల్ మేనేజర్ పోస్టులు
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్… ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని శాఖల్లో వివిధ మేనేజర్ స్థాయి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. బిజినెస్ హెడ్- ఏజెన్సీ
2. జోనల్ మేనేజర్- ఏజెన్సీ
3. రీజినల్ మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్- ఏజెన్సీ
4. ఏరియా మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్- ఏజెన్సీ
5. రీజినల్ మేనేజర్- ఆల్టర్నేట్ ఛానెల్
6. ఏరియా అకౌంట్ మేనేజర్- ఆల్టర్నేట్ ఛానెల్
అర్హత: డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్: job@shriramlife.in
దరఖాస్తుకు చివరి తేదీ: 30-09-2023.
Notification Information
Posted Date: 14-09-2023
TCS: టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ 2024
దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ 2024
* అసోసియేట్ పోస్టులు.
అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ కళాశాల నుంచి బీకామ్/ బీఏ/ బీఏఎఫ్/ బీబీఐ/ బీబీఏ/ బీబీఎం/ బీఎంఎస్/ బీఎస్సీ (గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం) ఉత్తీర్ణత.
* గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేనాటికి కేవలం ఒక బ్యాక్లాగ్ మాత్రమే ఉండే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 18-28 ఏళ్లు ఉండాలి.
ఉద్యోగ వివరణ:
1. రోజువారీ డేటా ప్రాసెసింగ్ ట్రాన్సాక్షన్లపై అవగాహన ఉండాలి.
2. మెట్రిక్స్ ట్రాకింగ్.
ఎంపిక విధానం: పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చివరి తేది: 20.09.2023.
పరీక్ష తేది: 20.10.2023.
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్లు