Work from Home వర్క్ ఫ్రమ్ హోమ్ | తాజా ఇంటర్న్‌షిప్‌లు
తాజా ఇంటర్న్‌షిప్‌లు
సంస్థ: ఎస్యూఏడీస్టైపెండ్: నెలకు రూ.5,000దరఖాస్తు గడువు: సెప్టెంబరు 27అర్హతలు: అడోబ్ ఫొటోషాప్, ఆటోక్యాడ్, ఆటోడెస్క్ రెవిట్, గూగుల్ స్కెచ్‌అప్ నైపుణ్యాలు
వర్క్ ఫ్రమ్ హోమ్
ఆర్కిటెక్చర్ (ఫుల్‌టైమ్)
సంస్థ: ఎస్యూఏడీ
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 27
అర్హతలు: అడోబ్ ఫొటోషాప్, ఆటోక్యాడ్, ఆటోడెస్క్ రెవిట్, గూగుల్ స్కెచ్‌అప్ నైపుణ్యాలు
సైకాలజీ
సంస్థ: హ్యాపీమైండ్
స్టైపెండ్: నెలకు రూ.1,000-3,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 27
అర్హతలు: సైకాలజీ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
టాలెంట్ ఎక్విజిషన్
సంస్థ: టాప్హైర్
స్టైపెండ్: నెలకు రూ.5,000-15,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 28
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటంలో నైపుణ్యం
సేల్స్
సంస్థ: అవేకెన్ లైఫ్
స్టైపెండ్: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 27
అర్హతలు: ఈమెయిల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఆఫీస్
హైదరాబాద్‌లో
సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: ఎర్లీబ్లాక్స్
స్టైపెండ్: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 28
అర్హతలు: కేన్వా, డిజిటల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ నైపుణ్యాలు
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్లు