నోటిఫికేషన్స్ | ప్రవేశాలు | ప్రభుత్వ ఉద్యోగాలు
నోటిఫికేషన్స్
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్- ఫుల్‌టైమ్ ఎంటెక్, ఎంఫార్మసీ రెగ్యులర్ ప్రోగ్రామ్‌లలో స్పాన్సర్డ్ కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్, జగిత్యాల, సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూహెచ్ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశాలు
జేఎన్‌టీయూహెచ్‌లో ఎంటెక్, ఎంఫార్మసీ
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్- ఫుల్‌టైమ్ ఎంటెక్, ఎంఫార్మసీ రెగ్యులర్ ప్రోగ్రామ్‌లలో స్పాన్సర్డ్ కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్, జగిత్యాల, సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూహెచ్ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.
మొత్తం విభాగాల్లో సీట్ల సంఖ్య: 228.
విభాగాలు: ఈఈఈ,
మెకానికల్, ఎనర్జీ సిస్టమ్స్, బయో-టెక్నాలజీ, కెమికల్, మెటలర్జికల్,
సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ, ఫార్మసీ, నానో టెక్నాలజీ, సివిల్, ఎన్విరాన్‌మెంట్,
స్పేషియల్ ఐటీ, వాటర్ రిసోర్సెస్.
అర్హత: సంబంధిత
విభాగంలో బీఈ/ బీటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ/ బీఫార్మసీతో పాటు అకడమిక్ సంస్థలు/
పరిశ్రమలు/ రిసెర్చ్ యూనిట్లలో కనీసం రెండేళ్ల పని అనుభవం. గేట్/
జీప్యాట్/ టీఎస్ పీజీఈసెట్-2023లో అర్హత సాధించాలి.
ఎంపిక: విద్యార్హత, గేట్/ జీప్యాట్/ టీఎస్ పీజీఈసెట్-2023 ర్యాంకు ఆధారంగా.
కౌన్సెలింగ్ షెడ్యూల్: 04.10.2023, 05.10.2023, 06.10.2023.
వెబ్‌సైట్: www.jntuh.ac.in
నిట్‌లో బీఎస్సీ- బీఈడీ ఇంటిగ్రేటెడ్ కోర్సు
వరంగల్ నిట్‌లో నాలుగేళ్ల బీఎస్సీ-బీఈడీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కోర్సు ప్రారంభం కానుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో కోర్సు ప్రారంభం కానుంది. ఎంపికైన విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తారు.
మొత్తం సీట్లు: 50
విభాగాలు: మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ.
అర్హత: 2021/ 2022/
2023 విద్యా సంవత్సరాల్లో 10+2/ ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ,
మ్యాథ్స్ సబ్జెక్టులు) 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ,
ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. నేషనల్
కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 స్కోరు సాధించి ఉండాలి.
ఎంపిక: ఎన్‌సీఈటీ-2023 స్కోరు, రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ- ఎన్‌సీఎల్, జనరల్- ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రూ.1600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.800.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27-09-2023.
మొదటి దశ ఎంపిక జాబితా వెల్లడి: 29-09-2023.
రెండో దశ ఎంపిక జాబితా వెల్లడి: 05-10-2023.
తరగతుల ప్రారంభం: 11-10-2023.
వెబ్‌సైట్: nitw.ac.in
ఆన్‌లైన్ దరఖాస్తు: https://admissions.nitw.ac.in/register/?next=
ఐఐఏడీ, న్యూదిల్లీలో యూజీ, పీజీ
న్యూదిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ (ఐఐఏడీ) 2023 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్: 200 సీట్లు
విభాగాలు:
ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్
బిజినెస్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ డిజైన్.
అర్హత: కనీసం 50 శాతం
మార్కులతో 10+2 (సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్/ ఆర్ట్స్) లేదా
తత్సమాన అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో
పన్నెండో తరగతి పరీక్షకు హాజరయ్యే లేదా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ
దరఖాస్తు చేసుకోవచ్చు.
2. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్: 20 సీట్లు
విభాగాలు: ఫ్యాషన్ బిజినెస్ మేనేజ్‌మెంట్
అర్హత: గుర్తింపు
పొందిన సంస్థ/ యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు
చేసుకోవడానికి అర్హులు. చివరి సంవత్సరం డిగ్రీ విద్యార్థులు లేదా ఫలితాల
కోసం ఎదురుచూస్తున్నవారూ అర్హులే.
ఎంపిక: ఐఐఏడీ డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఐఐఏడీ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-12-2023.
ప్రవేశ పరీక్ష తేదీ: 16-12-2023, 17-12-2023.
వెబ్‌సైట్: www.iiad.edu.in
ప్రభుత్వ ఉద్యోగాలు
విజయనగరం జిల్లాలో మెడికల్ ఆఫీసర్, అకౌంటెంట్‌లు
విజయనగరంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
- మెడికల్ ఆఫీసర్: 01
- డిస్టిక్ట్ర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్: 01
- డిస్టిక్ట్ర్ పీపీఎం: 01
- సీనియర్ డీఆర్-టీబీ, టీబీ-హెచ్‌ఐవీ సూపర్‌వైజర్: 01
- అకౌంటెంట్: 01
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమాతో పాటు పని అనుభవం.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను విజయనగరంలోని టీబీ నియంత్రణ కార్యాలయం చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 03-10-2023.
వెబ్‌సైట్: https://vizianagaram.ap.gov.in
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు