తాజా ఇంటర్న్‌షిప్‌లు | వర్క్ ఫ్రమ్ హోమ్
వర్క్ ఫ్రమ్ హోమ్
మార్కెట్ రిసెర్చ్
సంస్థ: మార్కెటిసర్స్ కన్సల్టింగ్
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 6
అర్హతలు: డేటా ఎనాలిసిస్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఆఫీస్, రిపోర్ట్ రైటింగ్, రిసెర్చ్ అండ్ ఎనలిటిక్స్ నైపుణ్యాలు
బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్)
సంస్థ: యాక్స్ కన్సల్టెన్సీ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్
స్టైపెండ్: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 5
అర్హతలు: ఇంగ్లిష్ రాయడం, మాట్లాడటం, ఎంఎస్-ఎక్సెల్ నైపుణ్యాలు
హైదరాబాద్‌లో
మేనేజ్‌మెంట్
సంస్థ: ది అఫర్డబుల్ ఆర్గానిక్ స్టోర్
స్టైపెండ్: నెలకు రూ.6,000-8,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 6
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్ నైపుణ్యాలు
గ్రాఫిక్ డిజైన్
సంస్థ: టైలర్‌ఫిట్ టెక్నాలజీస్
స్టైపెండ్: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 6
అర్హతలు: గ్రాఫిక్ డిజైన్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
సోషల్ మీడియా మేనేజ్‌మెంట్
సంస్థ: ఓగండ్‌కొవరల్డ్
స్టైపెండ్: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 4
అర్హతలు: అడోబ్ ఇలస్ట్రేటర్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు
మార్కెటింగ్
సంస్థ: రిజల్
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 4
అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్ నైపుణ్యాలు
కంటెంట్ క్రియేషన్
సంస్థ: మెడ్స్‌టౌన్
స్టైపెండ్: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 4
అర్హతలు: అడోబ్ ఫొటోషాప్, కేన్వా, ఫిగ్మా నైపుణ్యాలు
అప్లైడ్ సైకాలజీ
సంస్థ: డీప్‌థాట్ ఎడ్యుటెక్ వెంచర్స్
స్టైపెండ్: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 5
అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ నైపుణ్యం
మార్కెట్ రిసెర్చ్
సంస్థ: ఆర్టిస్టో టెక్నాలజీస్
స్టైపెండ్: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 6
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రిసెర్చ్ అండ్ అనలిటిక్స్ నైపుణ్యాలు
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు