ప్రభుత్వ ఉద్యోగాలు | భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ (సీసీఆర్‌యూఎం) 74 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. | తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు: 84 | గోవా షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు పోస్టులు: 11 | ముంబయి సెంట్రల్ రైల్వేలో.. పోస్టులు: 62 |
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ (సీసీఆర్‌యూఎం) 74 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సీసీఆర్‌యూఎం-న్యూదిల్లీలో ..
పోస్టులు: 74
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ (సీసీఆర్‌యూఎం) 74 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: రిసెర్చ్ ఆఫీసర్, ఇన్వెస్టిగేటర్, సీనియర్ ప్రొడక్షన్ అసిస్టెంట్, హిందీ అసిస్టెంట్ తదితరాలు.
విభాగాలు: ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్, స్టాటిస్టిక్స్.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ డిప్లొమా/ మాస్టర్స్ డిగ్రీ/ ఎండీ/ పీజీ డిగ్రీ.
వయసు: 30-40 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: అడ్మిన్ ఆఫీసర్, సీసీఆర్‌యూఎం, జవహర్‌లాల్ నెహ్రూ ఆయుష్ అనుసంధాన్ భవన్, 61-65 ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, డీ బ్లాక్ ఎదురుగా, జనక్‌పురి, న్యూదిల్లీ-110058.
దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు.
వెబ్‌సైట్: https://ccrum.res.in/UserView/index?mid=1752
తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో ఫ్యాకల్టీ
పోస్టులు: 84
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ.. 84 ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. అసిస్టెంట్ ప్రొఫెసర్ (వెటర్నరీ సైన్స్ ఫ్యాకల్టీ): 56
2. అసోసియేట్ ప్రొఫెసర్ (వెటర్నరీ సైన్స్ ఫ్యాకల్టీ): 28
విభాగాలు: యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్,
యానిమల్ న్యూట్రిషన్, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్,
లైవ్‌స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ అనాటమీ,
వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్, వెటర్నరీ
బయోకెమిస్ట్రీ, వెటర్నరీ గైనకాలజీ, వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ
మైక్రోబయాలజీ, వెటర్నరీ పారాసైటాలజీ, వెటర్నరీ పాథాలజీ, వెటర్నరీ
ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్
ఎపిడెమియాలజీ, వెటర్నరీ సర్జరీ, రేడియాలజీ.
అర్హతలు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్/ మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్/ స్లెట్/ సెట్ లేదా ఎంఫిల్/ పీహెచ్‌డీ.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1,500 (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.750).
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘రిజిస్ట్రార్, పీవీ
నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్,
రాజేంద్రనగర్, హైదరాబాద్’ చిరునామాకు వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్
పోస్టు ద్వారా పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 30.09.2023.
వెబ్‌సైట్: https://tsvu.nic.in/home.aspx
గోవా షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు
పోస్టులు: 11
గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: చీఫ్ జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ తదితరాలు.
విభాగాలు: హెచ్‌ఆర్, అడ్మిన్, మెకానికల్, టెక్నికల్ అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్/ బీఈ/ ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా.
వయసు: 39-54 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.10.2023.
వెబ్‌సైట్: https://goashipyard.in/notice-board/careers/advertisement/
ఎయిమ్స్-రాయ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్లు
పోస్టులు: 98
రాయ్‌పుర్‌లోని ఎయిమ్స్ 98 సీనియర్ రెసిడెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: విభాగాలు: అనాటమీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, పిడియాట్రిక్స్, మైక్రోబయాలజీ తదితరాలు.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ/ పీజీ డిప్లొమా.
వయసు: 45 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.09.2023
వెబ్‌సైట్: https://www.aiimsraipur.edu.in/user/vacancies.php
ముంబయి సెంట్రల్ రైల్వేలో..
పోస్టులు: 62
ముంబయిలోని సెంట్రల్ రైల్వే.. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో 62 స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్‌బాల్, బాడీబిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్, వాటర్‌పోల్, అథ్లెటిక్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి/ ఐటీఐ/ 12వ తరగతి/ గ్రాడ్యుయేషన్.
వయసు: 18-25 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: ట్రయల్స్, ఇతర నిబంధనల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.10.2023
వెబ్‌సైట్: https://www.rrccr.com/Home/Home
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు