AP CHFW: ఏపీలో ఎంపీహెచ్డబ్ల్యూ (ఫీమేల్) ట్రైనింగ్ కోర్సు | * మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ (ఫీమేల్) ట్రైనింగ్ కోర్సు | అర్హత: ఏదైనా గ్రూప్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
AP CHFW: ఏపీలో ఎంపీహెచ్డబ్ల్యూ (ఫీమేల్) ట్రైనింగ్ కోర్సు
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం… 2023-24 విద్యా సంవత్సరానికి 59 ప్రభుత్వ/ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎంపీహెచ్డబ్ల్యూ (ఫీమేల్) ట్రైనింగ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కోర్సు వివరాలు:
* మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ (ఫీమేల్) ట్రైనింగ్ కోర్సు
అర్హత: ఏదైనా గ్రూప్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 31-12-2023 నాటికి 17 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్మీడియట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు…
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిపు, ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-09-2023.
ఎంపిక జాబితా వెల్లడి: 15-10-2023.
తరగతుల ప్రారంభం: 21-10-2023.
Notification Information
Posted Date: 21-09-2023
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్లు