ISRO : ఇస్రో శాస్త్రవేత్త కావాలనుందా..? అయితే.. ఏం చదవాలి.. ఎలా ఎంపిక చేస్తారు.. జీతాలు ఎంత | ISRO సైంటిస్ట్ ఇంజినీర్ సిలబస్ 2023 మరియు పరీక్షా సరళి..
ISRO : ఇస్రో శాస్త్రవేత్త కావాలనుందా..? అయితే.. ఏం చదవాలి.. ఎలా ఎంపిక చేస్తారు.. జీతాలు ఎంత ఉంటాయో తెలుసా..?
ISRO సైంటిస్ట్ ఇంజినీర్ సిలబస్ 2023 మరియు పరీక్షా సరళి..
ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2023 పరీక్షలో నిర్దిష్ట సాంకేతిక క్రమశిక్షణ నుండి 80 ఆబ్జెక్టివ్-రకం ప్రశ్నలు మరియు పరీక్షలో సమానమైన మార్కులను తెలియజేసే జనరల్ ఆప్టిట్యూడ్ నుండి 15 ప్రశ్నలు ఉంటాయి.
ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ పరీక్ష యొక్క మొత్తం సమయం 120 నిమిషాలు ఉంటుంది.
ISRO సైంటిస్ట్ ఇంజనీర్ పరీక్ష 2023లో 1/3 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది
ISRO : చంద్రయాన్ -3తో భారతదేశం స్థాయి మారిపోయింది. ఇంతవరకూ ఏ దేశమూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా కాలుమోపి ప్రపంచ దేశాల ప్రశంసలందుకుంది. ఈ ఎపిసోడ్ చాలా మంది విద్యార్థుల్లో ఇస్రో, అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని రేకెత్తించింది. దీంతో.. చాలా మంది విద్యార్థులు ఇస్రో శాస్త్రవేత్తలు కావాలని ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇస్రోలో శాస్త్రవేత్త కావాలంటే.. ఏం చదవాలి? ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది..? అనే అంశాలను తెలుసుకుందాం..
ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలంటే..?
శాస్త్రవేత్త కావడానికి ప్రత్యేకమైన కోర్సు అంటూ ఏమీ లేదు. బీటెక్, ఎంటెక్ వంటి అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేసిన వారే అక్కడ పని చేస్తారు. ఏదైనా ప్రాజెక్టుకి వాళ్లను కేటాయించినప్పుడు ఇస్రో వారికి శిక్షణ ఇస్తుంది. కాబట్టి.. విద్యార్థులు తాము ఎంచుకున్న కోర్సులో నైపుణ్యం పెంపొందించుకోవాలి. మ్యాథ్స్‌లో బలంగా ఉండాలి. అలాగే.. శాస్త్రవేత్త కావాలని కలలు కనే విద్యార్థులు.. ఉన్నత చదువులకు వెళ్లే సమయంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు లేదా ఇంజినీరింగ్ కోర్సులను విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది
డిగ్రీలో సైన్స్, లేదా ఇంజినీరింగ్ తప్పనిసరి. ఈ రెండింటిలో తమ ఆసక్తిని బట్టి ఒక దానిని ఎంచుకోవచ్చు. జేఈఈ పరీక్ష రాసి ప్రముఖ విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో బీఈ, బీటెక్ కోర్సులు చేయొచ్చు. అలాగే.. తిరువనంతపురం సమీపంలోని వలిమలలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ)లో చేరొచ్చు. ఇది భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో నడుస్తున్న డీమ్డ్ యూనివర్సిటీ. ఇందులో బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అలాగే.. ఇస్రోతో పాటు మరికొన్ని సంస్థలు కూడా అంతరిక్ష పరిశోధనలో అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్, చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్సెస్ వంటి సంస్థల్లో చదువుకున్న వారిలో ఎక్కువ మంది అంతరిక్ష పరిశోధన, అంతరిక్ష అన్వేషణలో శాస్త్రవేత్తలుగా పని చేస్తున్నారు.
ఇస్రోలో ఎంపిక ఎలా ఉంటుందంటే..?
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ)ని ఎంపిక చేసుకోవడం మేలు. అందుకు జేఈఈలో మంచి మార్కులు సంపాదించాలి. అలాగే.. కోర్సులకు ఎంపిక కూడా జేఈఈలో మార్కులను బట్టే ఉంటుంది. అలాగే.. సైంటిస్ట్‌గా ఉద్యోగం పొందాలంటే స్పేస్ ఆర్గనైజేషన్ నిర్వహించే పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
ఇస్రో శాస్త్రవేత్తలు, ఇతర ఉద్యోగుల జీతాలు ఇలా :
టైమ్స్ నౌ న్యూస్ ప్రకారం.. ఇస్రోలోని ఇంజనీర్లు రూ. 37,400 నుంచి రూ. 67,000 వరకు మరియు సీనియర్ సైంటిస్టులు రూ.75,000 నుంచి రూ.80,000 వరకు జీతం తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఇస్రోకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలకు నెలకు రూ.2 లక్షల జీతం లభించే అవకాశం ఉంది. ఈ జీతాలతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు