ప్రభుత్వ ఉద్యోగాలు | పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) వివిధ రీజియన్‌/ కార్పొరేట్‌ సెంటర్లలో 41 జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీ (హెచ్‌ఆర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు | ఆసిఫాబాద్‌లోని డిస్ట్రిక్ట్‌ హెల్త్‌ సొసైటీ కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పీహెచ్‌సీల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 20 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌/ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది | ట్రిపుల్‌ ఐటీ శ్రీసిటీలో మేనేజర్‌, ఐటీ ఇంజినీర్‌లు చిత్తూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శ్రీసిటీ కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది | ఎయిమ్స్‌ మంగళగిరిలో జూనియర్‌ రెసిడెంట్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ 54 జూనియర్‌ రెసిడెంట్స్‌ (నాన్‌ అకడమిక్‌) పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) వివిధ రీజియన్‌/ కార్పొరేట్‌ సెంటర్లలో 41 జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీ (హెచ్‌ఆర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

ప్రభుత్వ ఉద్యోగాలు

పీజీసీఐఎల్‌లో జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీలు  

వర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) వివిధ రీజియన్‌/ కార్పొరేట్‌ సెంటర్లలో 41 జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీ (హెచ్‌ఆర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

పోస్టులు 41

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి బీబీఏ, బీబీఎం, బీబీఎస్‌.

వయసు: 05.10.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05.10.2023.

రాత పరీక్ష: అక్టోబర్‌-2023.

వెబ్‌సైట్‌: https://www.powergrid.in/


కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో..

సిఫాబాద్‌లోని డిస్ట్రిక్ట్‌ హెల్త్‌ సొసైటీ కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పీహెచ్‌సీల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 20 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌/ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టులు 20

అర్హత: ఎంబీబీఎస్‌.

వయసు: 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, ఐడీవోసీ భవనం, కుమురం భీం ఆసిఫాబాద్‌కు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 23.09.2023.

వెబ్‌సైట్‌: https://asifabad.telangana.gov.in/


ట్రిపుల్‌ ఐటీ శ్రీసిటీలో మేనేజర్‌, ఐటీ ఇంజినీర్‌లు

చిత్తూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శ్రీసిటీ కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. మేనేజర్‌/ అసిస్టెంట్‌ మేనేజర్‌, రిజిస్ట్రార్‌ ఆఫీస్‌

2. మేనేజర్‌/ అసిస్టెంట్‌ మేనేజర్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌

3. మేనేజర్‌/ అసిస్టెంట్‌ మేనేజర్‌, అకడమిక్‌ ఆఫీస్‌

4. మేనేజర్‌/ అసిస్టెంట్‌ మేనేజర్‌, ఐటీ

5. మేనేజర్‌/ అసిస్టెంట్‌ మేనేజర్‌, ప్రొక్యూర్‌మెంట్‌

6. కన్సల్టెంట్‌ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌)

7. ఐటీ ఇంజినీర్‌

8. సిస్టమ్‌ అడ్మిన్‌/ నెట్‌వర్క్‌ అడ్మిన్‌

9. ఆఫీస్‌ అసిస్టెంట్‌ (క్లరికల్‌ కేడర్‌)

10. కేర్‌టేకర్‌ (హాస్టల్స్‌)- బాలికలు/ బాలురు

11. ఎలక్ట్రీషియన్‌

12. ప్లంబర్‌

పోస్టులు 12

అర్హత: ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

వయసు: 01-09-2023 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్‌: careers/staff@iiits.in

ఈ-మెయిల్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27/09/2023.

దరఖాస్తు హార్డ్‌ కాపీ పంపేందుకు చివరి తేదీ: 30/09/2023.

వెబ్‌సైట్‌: https://www.iiits.ac.in/careersiiits//staff/


వాక్‌-ఇన్స్‌

ఎయిమ్స్‌ మంగళగిరిలో జూనియర్‌ రెసిడెంట్‌లు

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ 54 జూనియర్‌ రెసిడెంట్స్‌ (నాన్‌ అకడమిక్‌) పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టులు 54

అర్హతలు: ఎంబీబీఎస్‌.

వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష, ఒరిజినల్‌ డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.1000. దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 04-10-2023.

వేదిక: గ్రౌండ్‌ ఫ్లోర్‌, అడ్మిన్‌ అండ్‌ లైబ్రరీ బిల్డింగ్‌, ఎయిమ్స్‌, మంగళగిరి.

వెబ్‌సైట్‌: https://www.aiimsmangalagiri.edu.in/

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.