IPPB: ఐపీపీబీలో 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులు | అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి.
IPPB: ఐపీపీబీలో 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులు న్యూదిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్… కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాంప్తంగా ఐపీపీబీ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం ఖాళీల వివరాలు: * ఎగ్జిక్యూటివ్: 47 పోస్టులు (యూఆర్- 21, ఈడబ్ల్యూఎస్- 04, ఓబీసీ- 12, ఎస్సీ- 7, ఎస్టీ- 3) అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు: 01-03-2024 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. జీత భత్యాలు: నెలకు రూ.30,000. ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.150. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05-04-2024. Important Links Posted Date: 31-03-2024 Notification Official Website -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం...