APMS: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలు | అర్హత: సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదివి ఉండాలి | ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 03-03-2024. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-03-2024. ప్రవేశ పరీక్ష తేదీ: 21-04-2024. ఫలితాల వెల్లడి: 27-04-2024. ఎంపిక జాబితా విడుదల: 29-04-2024. ధ్రువపత్రాల పరిశీలన, కౌన్సెలింగ్ తేదీ: 30-04-2024. తరగతుల ప్రారంభం: 12-06-2024.
APMS: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలు
ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ... 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్ష ద్వారా ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రవేశ వివరాలు:
* ఏపీ మోడల్ స్కూల్స్ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష-2024
అర్హత: సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదివి ఉండాలి.
వయోపరిమితి: ఓసీ, బీసీ విద్యార్థులు 01-09-2012 నుంచి 31-08-2014 మధ్య; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01-09-2010 నుంచి 31-08-2014 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
పరీక్ష రుసుము: ఓసీ, బీసీలకు రూ.150; ఎస్సీ, ఎస్టీలకు రూ.75.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 03-03-2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-03-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 21-04-2024.
ఫలితాల వెల్లడి: 27-04-2024.
ఎంపిక జాబితా విడుదల: 29-04-2024.
ధ్రువపత్రాల పరిశీలన, కౌన్సెలింగ్ తేదీ: 30-04-2024.
తరగతుల ప్రారంభం: 12-06-2024.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015
Important Links
Posted Date: 16-03-2024
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్లు