4, మార్చి 2024, సోమవారం

ప్రవేశాలు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ | పాలమూరు వర్సిటీలో మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం.పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ప్రవేశాలు

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ

నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

సబ్జెక్టులు- సీట్లు  

కామర్స్‌- 11, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేటిక్స్‌- 05, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌- 33, బయోకెమిస్ట్రీ- 05, బయోటెక్నాలజీ- 04, కెమిస్ట్రీ- 15, మ్యాథమెటిక్స్‌- 05.

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ.

దరఖాస్తు గడువు: 13-03-2024.

వెబ్‌సైట్‌:https://mguniversity.ac.in/

పాలమూరు వర్సిటీలో

మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం.పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

1. ఆర్ట్స్‌ (ఇంగ్లిష్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌) 2. సైన్స్‌ (కెమిస్ట్రీ అండ్‌ మైక్రోబయాలజీ) 3. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 4. ఫార్మసీ

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, నెట్‌/ టీఎస్‌ సెట్‌/ ఐకార్‌ జేఆర్‌ఎఫ్‌.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ. 2000. (ఎస్సీ /ఎస్టీ /అభ్యర్థులకు రూ. 1000).

చిరునామా: రిజిస్ట్రార్‌ కార్యాలయం, పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్‌నగర్‌, తెలంగాణ.

దరఖాస్తు గడువు: 23-03-2024.

వెబ్‌సైట్‌: ‌www.palamuru university.ac.in/

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: