గవర్నమెంట్ జాబ్స్ Government Jobs బీఎస్‌ఎఫ్‌లో వివిధ పోస్టులు Various posts in BSF
గవర్నమెంట్ జాబ్స్
బీఎస్‌ఎఫ్‌లో వివిధ పోస్టులు
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇంజినీరింగ్ సెటప్ గ్రూప్- ‘బి’ (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్), గ్రూప్- ‘సి’ (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్), ఎయిర్ వింగ్ గ్రూప్- ‘సి’ (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 82
బీఎస్‌ఎఫ్‌లో ఇంజినీరింగ్ సెటప్ (గ్రూప్ బి) పోస్టులు
మొత్తం పోస్టులు: 22.
1. సబ్ ఇన్‌స్పెక్టర్ (వర్క్స్): 13 పోస్టులు
2. జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్): 09 పోస్టులు
అర్హత: డిప్లొమా (సివిల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.35,400 - రూ.1,12,400.
ఇంజినీరింగ్ సెటప్ గ్రూప్ సి పోస్టులు
మొత్తం పోస్టులు: 38.
1. హెడ్ కానిస్టేబుల్ (ప్లంబర్): 01 పోస్టు
2. హెడ్ కానిస్టేబుల్ (కార్పెంటర్): 01 పోస్టు
3. కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్): 13 పోస్టులు
4. కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్): 14 పోస్టులు
5. కానిస్టేబుల్ (లైన్‌మ్యాన్): 09 పోస్టులు
అర్హత: పోస్టును
అనుసరించి మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని
అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు హెడ్ కానిస్టేబుల్‌కు రూ.25,500-81,100; కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700-69,100 చెల్లిస్తారు.
ఎయిర్ వింగ్ గ్రూప్-సి పోస్టులు
మొత్తం పోస్టులు: 22.
1. అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్ (ఏఏఎం) - ఏఎస్‌ఐ: 08 పోస్టులు
2. అసిస్టెంట్ రేడియో మెకానిక్ (ఏఆర్‌ఎం) - ఏఎస్‌ఐ: 11 పోస్టులు
3. కానిస్టేబుల్ (స్టోర్‌మెన్): 03 పోస్టులు
ట్రేడ్స్: మెకానికల్, ఏవియానిక్స్.
అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: ఏఏఎం/ ఏఆర్‌ఎం ఖాళీలకు 28 ఏళ్లు మించకూడదు. కానిస్టేబుల్ పోస్టులకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు ఏఏఎం/ ఏఆర్‌ఎం ఖాళీలకు రూ.29,200-92,300; కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700-69,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత
పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్,
మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక
చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-04-2024.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం
వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in/
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు