10, మార్చి 2024, ఆదివారం

రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్సులో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులు | SI, Constable Posts in Railway Protection Force

రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్సులో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులు

రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్సు (ఆర్‌పీఎఫ్‌)/ రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌)లో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ (రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు) ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం
మొత్తం పోస్టులు: 4,660.

1. కానిస్టేబుల్: 4,208 పోస్టులు
2. సబ్ ఇన్ స్పెక్టర్: 452 పోస్టులు

ఆర్‌ఆర్‌బీ రీజియన్‌లు: అహ్మదాబాద్‌, అజ్‌మేర్‌, బెంగళూరు, భోపాల్‌, భువనేశ్వర్‌, బిలాస్‌పూర్‌, చండీగఢ్‌, చెన్నై, గువాహటి, జమ్మూ అండ్‌ శ్రీనగర్‌, కోల్‌కతా, మాల్దా, ముంబాయి, ముజఫర్‌పూర్‌, పట్నా, ప్రయాగ్, గోరంద్‌పూర్‌ . అర్హత: కానిస్టేబుల్‌ పోస్టులకు పదో తరగతి. ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయోపరిమితి: 01.07.2024 నాటికి కానిస్టేబుల్ పోస్టులకు 18-28 ఏళ్ల మధ్య; ఎస్సై పోస్టులకు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.

ప్రారంభ వేతనం: నెలకు ఎస్సై పోస్టులకు రూ.35,400; కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌, మెడికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ వంటి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.

ఆన్‌లైన్ చెల్లింపు చెల్లింపు, దరఖాస్తులు ప్రారంభం: 15-04-2024.
ఆన్‌లైన్ చెల్లింపు చెల్లింపు, దరఖాస్తుకు చివరి తేదీ: 14-05-2024.

వెబ్‌సైట్‌: https://rpf.indianrailways.gov.in/RPF/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: