16, మార్చి 2024, శనివారం

AP ECET 2024-25 | డిప్లొమా మరియు B.Sc. విద్యార్థులు B.Tech పూర్తి చేయడానికి ఈ ప్రవేశానికి అర్హులు (నేరుగా 2వ సంవత్సరంలో చేరవచ్చు) | AP ECET 2024-25 | Diploma and B.Sc. Students are eligible for this admission to complete B.Tech (direct admission to 2nd year)

AP ECET 2024-25 https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx

Diploma and B.Sc. Students are eligible for this entrance to complete B.Tech (can join directly in to 2nd Year)

Required details

Diploma / B.Sc., Hallticket Number

Candidate Name

Date of Birth

MobileNumber

Email ID

Category (OC/BC/SC/ST)

For Payment Debit Card / Internet Banking

Father Name

Mother Name

Gender

Aadhaar Number

Ration Card Number

Income Certificate

Caste Certificate

Special Reservation Category: NCC/CAP/etc/Sports/Games/Bharath Scouts and Guides

PH Physically Handicapped Details if applicable

Minority/Non Minority Details

Present Address

Permanent Address

Qualifying Examination Details

Diploma or B Sc (Mathematics)

SSC Marks Memo Details

Place of Study details with Place School Name Year of Passing and Appearance from 7th standard to seven years

Photograph

Signature

Official Home Website https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(ఏపీఎస్‌సీహెచ్‌ఈ)– స్టేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏపీఈసెట్‌) 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

అర్హత: స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (టీఎస్‌/ఏపీ) నుంచి ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ/ఫార్మసీ విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. మేథమెటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా మూడేళ్ల బీఎస్సీ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ ఈసెట్‌ 2024 వివరాలు: పరీక్ష సమయం మూడు గంటలు. మొత్తం మార్కులు 200.

• ఇంజనీరింగ్‌ డిప్లొమా అభ్యర్థులకు నిర్వహించే పరీక్షలో మేథమెటిక్స్‌ నుంచి 50, ఫిజిక్స్‌ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25, సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగం(సివిల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ కెమికల్‌/ మెటలర్జికల్‌/మైనింగ్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌)నుంచి 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.

• బీఎస్సీ(మేథమెటిక్స్‌) అభ్యర్థులకు మేథమెటిక్స్‌ నుంచి 100, అనలిటికల్‌ ఎబిలిటీ నుంచి 50, కమ్యూనికేటివ్‌ ఇంగ్లీష్‌ నుంచి 50 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. • ఫార్మసీ అభ్యర్థులకు ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, ఫార్మకాలజీ అంశాలనుంచి ఒక్కోదానిలో 50 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.

• దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.600; బీసీ అభ్యర్థులకు రూ.550; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500

• దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 15

• ఏపీ ఈసెట్‌ 2024 తేదీ: మే 8

• వెబ్‌సైట్‌: cets.apsche.ap.gov.in/ECET

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు లేవు: