APRS/APRJC/APRDC 2024 లో ప్రవేశాలకు కావాల్సిన డాక్యుమెంట్ లు | Documents Required for Admissions in APRS/APRJC/APRDC 2024
1. ATM or phone pay for the payment
2. Applying class
3. Candidate name
4.
Caste details
5. Date of birth
6. Gender
7. Candidate Mobile Number
8. Aadhaar Number
9. Father Name
10. Mother Name
11. Email
12. Sub Caste
13. Orphan details
14. CAP Details
15. Annual income details
16. Handicapped Details
17. Address
18. Previous Two years study details
19. Photograph of the candidate
20. Signature of the Candidate
21. SSC Hallticket Details if applying for Intermediate
22. Intermediate Hallticket details if applying for Degree
అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్,
D L రోడ్, హిందూపురం 9640006015
ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 6, 7, 8 తరగతులలో బ్యాక్ లాగ్ ఖాళీలలో ప్రవేశాల పూర్తి వివరాలు ఇవే
====================
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న పాఠశాలలల్లో 2024 -25 విద్యా సంవత్సరానికి గాను 6, 7, 8 తరగతులలో ఖాళీలను నింపుటకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ప్రవేశానికి అర్హతలు:
1. 6వ తరగతి ప్రవేశం కొరకు 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2012 నుండి 31.08.2014 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC, ST) లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2014 మధ్య పుట్టి ఉండాలి.
2. 7వ తరగతి ప్రవేశం కొరకు 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 6 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2011 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC,ST) లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి.
3. 8వ తరగతి ప్రవేశం కొరకు 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 7 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2012 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC, ST) లకు చెందినవారు 01.09.2008 నుండి 31.08.2012 మధ్య పుట్టి ఉండాలి.
4. ఆదాయ పరిమితి: అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సర ఆదాయము (2023-24) రూ.1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగినవారు అర్హులు. సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 01-03-2024
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31-03-2024
పరీక్ష తేదీ: 25-04-2024
====================
MAIN WEBSITE
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు