గవర్నమెంట్ జాబ్స్
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్ చదివిన వారి కోసం జూనియర్ ఇంజినీర్ ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది.
- మొత్తం పోస్టుల సంఖ్య: 968
- జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పరీక్ష 2024
శాఖల వారీగా ఖాళీలు:
1. జూనియర్ ఇంజినీర్ (సి), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 438 పోస్టులు
2. జూనియర్ ఇంజినీర్ (ఇ ఖీ ఎం), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 37 పోస్టులు
3. జూనియర్ ఇంజినీర్ (సి), బ్రహ్మపుత్ర బోర్డు, జల శక్తి మంత్రిత్వ శాఖ: 02 పోస్టులు
4. జూనియర్ ఇంజినీర్ (ఎం), సెంట్రల్ వాటర్ కమిషన్: 12 పోస్టులు
5. జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ వాటర్ కమిషన్: 120 పోస్టులు
6. జూనియర్ ఇంజినీర్ (ఇ), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్: 121 పోస్టులు
7. జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్: 217 పోస్టులు
8. జూనియర్ ఇంజినీర్ (ఇ), సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్: 02 పోస్టులు
9. జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్: 03 పోస్టులు
10. జూనియర్ ఇంజినీర్ (ఎం), డీజీక్యూఏ- నావల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్: 03 పోస్టులు
11. జూనియర్ ఇంజినీర్ (ఇ), డీజీక్యూఏ- నావల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్: 03 పోస్టులు
12. జూనియర్ ఇంజినీర్ (ఇ), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ: 02 పోస్టులు
13. జూనియర్ ఇంజినీర్ (సి), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ: 02 పోస్టులు
14. జూనియర్ ఇంజినీర్ (సి), మిలిటరీ ఇంజినీర్ సర్వీస్: తర్వాత తెలియజేస్తారు.
15. జూనియర్ ఇంజినీర్ (ఇ ఖీ ఎం), మిలిటరీ ఇంజినీర్ సర్వీస్: తర్వాత తెలియజేస్తారు.
16. జూనియర్ ఇంజినీర్ (సి), నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్: 06 పోస్టులు
అర్హతలు: డిప్లొమా (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) చదివినవారు అర్హులు.
గరిష్ఠ వయోపరిమితి: సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు - 32 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీల వారికి వయోపరిమితుల్లో సడలింపులు ఉంటాయి.
జీత భత్యాలు: రూ.35,400- రూ.1,12,400.
దరఖాస్తు ఫీజు: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్లు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు)
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18 ఏప్రిల్ 2024.
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 19 ఏప్రిల్ 2024.
వెబ్‌సైట్: https://ssc.gov.in/
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి