JIPMAT: ఎన్టీఏ- జిప్‌మ్యాట్ 2024 | అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ పన్నెండో తరగతి/ 10+2 (ఆర్ట్స్/కామర్స్/సైన్స్ గ్రూప్) ఉత్తీర్ణులై ఉండాలి. 2023, 2023 సంవత్సరాల్లో లేదా 2024 చివరి సంవత్సరం పరీక్షలు రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
JIPMAT: ఎన్టీఏ- జిప్‌మ్యాట్ 2024
2024 - 2025 విద్యా సంవత్సరానికి ఐఐఎం బోధ్‌గయ, ఐఐఎం జమ్ములో ఉమ్మడిగా అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్(ఐపీఎం)లో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్) - 2024 నోటిఫికేషన్ వెలువడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జిప్‌మ్యాట్-2024ను నిర్వహిస్తోంది.
వివరాలు:
జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్) – 2024
వ్యవధి: అయిదేళ్లు.
బోధనాంశాలు: లాంగ్వేజ్ స్కిల్స్, ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్టడీస్, ఎథికల్ అండర్‌స్టాండిగ్ తదితరాలు.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ పన్నెండో తరగతి/ 10+2 (ఆర్ట్స్/కామర్స్/సైన్స్ గ్రూప్) ఉత్తీర్ణులై ఉండాలి. 2023, 2023 సంవత్సరాల్లో లేదా 2024 చివరి సంవత్సరం పరీక్షలు రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ(ఎన్సీఎల్) రూ.2000; జనరల్(ఈడబ్ల్యూఎస్)/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.1000; ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.1000.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు చివరి తేదీ: 21-04-2024.
పరీక్ష రుసుము చెల్లింపు చివరి తేదీ: 22-04-2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 23-04-2024 నుంచి 25-04-2024 వరకు.
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ప్రారంభం: 02-06-2024.
పరీక్ష తేదీ: 06-06-2024.
Important Links
Posted Date: 28-03-2024
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్లు