13, మార్చి 2024, బుధవారం

NHPC: ఎన్‌హెచ్‌పీసీలో ట్రైనీ ఇంజినీర్‌/ ట్రైనీ ఆఫీసర్‌ పోస్టులు

NHPC: ఎన్‌హెచ్‌పీసీలో ట్రైనీ ఇంజినీర్‌/ ట్రైనీ ఆఫీసర్‌ పోస్టులు 

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌- ట్రైనీ ఇంజినీర్‌/ ట్రైనీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

1. ట్రైనీ ఇంజినీర్ (సివిల్): 95 పోస్టులు

2. ట్రైనీ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 75 పోస్టులు

3. ట్రైనీ ఇంజినీర్ (మెకానికల్): 77 పోస్టులు

4. ట్రైనీ ఇంజినీర్ (ఇ&సి): 04 పోస్టులు

5. ట్రైనీ ఇంజినీర్ అండ్‌ ట్రైనీ ఆఫీసర్ (ఐటీ): 20 పోస్టులు

6. ట్రైనీ ఆఫీసర్ (జియాలజీ): 03 పోస్టులు

7. ట్రైనీ ఇంజినీర్ అండ్‌ ట్రైనీ ఆఫీసర్ (ఎన్విరాన్‌మెంట్): 06 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 280.

విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌, ఈ అండ్ సీ, ఐటీ, జియాలజీ, ఎన్విరాన్‌మెంట్.

అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్-2023 స్కోర్‌ సాధించి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.50,000- రూ.1,60,000.

ఎంపిక ప్రక్రియ: గేట్ 2023 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.708. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగలు/ మాజీ సైనికులు/ మహిళలకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 26-03-2024.

Important Links

Posted Date: 13-03-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: