14, మార్చి 2024, గురువారం

ఏపీలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్లు | Forest Range Officers in AP

ఏపీలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్లు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: డిగ్రీ. అగ్రికల్చర్‌, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ / కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ (అగ్రికల్చర్‌/ కెమికల్‌ / సివిల్‌ / కంప్యూటర్‌ / ఎలక్ట్రికల్‌ / ఎలక్ట్రానిక్స్‌ /మెకానికల్‌) పర్యావరణ శాస్త్రం, ఫారెస్ట్రీ, జాగ్రఫీ, హార్టీకల్చర్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌, వెటర్నరీ సైన్స్‌, జువాలజీ విద్యార్హతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు.  
వయసు: 18 నుంచి 30 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు: రూ.250 అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజుతో పాటు, పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి. (ఎస్సీ/ ఎస్టీ, బీసీ/ ఎక్స్‌ సర్విస్‌మెన్‌ తదితరులకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంది). ఎంపిక: స్క్రీనింగ్‌ అండ్‌ మెయిన్స్‌ పరీక్షల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ: 15-04-2024.
దరఖాస్తుకు చివరి తేదీ: 05-05-2024.
వెబ్‌సైట్‌:: https://psc.ap.gov.in/

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: