10, మార్చి 2024, ఆదివారం

టీటీడీలో డిగ్రీ/ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు | Degree/ Junior Lecturer Posts in TTD

టీటీడీలో డిగ్రీ/ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు శాశ్వత ప్రాతిపదికన తితిదే డిగ్రీ కళాశాలలు/ ఓరియంటల్‌ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్లు, తితిదే జూనియర్‌ కళాశాలల్లో జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 78.

1. డిగ్రీ లెక్చరర్‌: 49 పోస్టులు
అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, నెట్‌/ స్లెట్‌ అర్హత సాధించి ఉండాలి.

2. జూనియర్‌ లెక్చరర్‌: 29 పోస్టులు
అర్హత: కనీసం 55% మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01-07-2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. అప్లికేషన్స్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం
జీత భత్యాలు: నెలకు డిగ్రీ లెక్చరర్‌కు రూ.61,960- రూ.1,51,370. జూనియర్‌ లెక్చరర్‌కు రూ.57,100- రూ.1,47,760.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్‌ ఆధారిత రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌ మెన్‌ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.370.
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలకు మార్చి 25; డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు మార్చి 27.
వెబ్‌సైట్‌: https://www.tirumala.org/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: