Competitive Exams 2020 Current Affairs
1).అస్సాం రాష్ట్రంలోని గువాహటి లో జనవరి 10వ తేదీన ప్రారంభం అయిన మూడవ సీజన్ ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో మొదటి స్థానమును దక్కించుకున్న రాష్ట్రం? A). ఆంధ్రప్రదేశ్ B). బీహార్ C). సిక్కిం D). మహారాష్ట్ర సమాధానం : D ( మహారాష్ట్ర ). 2).50 వ ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ )వార్షిక సదస్సు 2020 జనవరి 21 నుండి 24వరకూ ఏ దేశంలో నిర్వహించారు? A). అమెరికా B). రష్యా C). చైనా D).స్విట్జర్లాండ్ సమాధానం : D ( స్విట్జర్లాండ్ ). 3).రైల్వే ఆస్తులను, భద్రతను పర్యవేక్షించే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( RPF ) పేరును ఇటీవల భారతీయ రైల్వే ఏ విధంగా మార్చినది? A). రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ B).రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్ C).రైల్వే ప్రొటెస్ట్ సర్వీస్ D). రైల్వే ప్రొటెక్షన్ బోర్డ్ సర్వీస్ సమాధానం : A ( రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ -RPFS ). 4). భారత వాయుసేనలో బహదూర్ గా పేరు పొందిన అతి శక్తివంతమైన యుద్ధ విమానాలకు భారత వాయుసేన ఘనంగా వీడ్కోలు పలికింది. అయితే ఈ అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం పేరు? A). మిగ్ -21 B). మిగ్ -25 C). మిగ్ -27 D). మిగ్ -29 సమాధానం : D ( మిగ్ -27 ). 5).భారత దేశంలో ఢిల్